Shilpa Shetty Watch Cost : శిల్పా శెట్టి వాచ్ విలువ ఆ లగ్జరీ కారు కంటే ఎక్కువేనట..మీరు ఊహించగలరా..?

అత్తారింటికి దారేది సినిమాలో ఓ సీన్‌ గుర్తుందా..? అతని వాచ్ అమ్మితే మీ బ్యాచ్ లైఫ్ సెటిల్ అవుతుందని సమంత హింట్‌ ఇవ్వడమే ఆలస్యం.. ఆ వాచ్‌ మీద కన్నేశారు కామెడీ కిడ్నాపర్స్.

Shilpa Shetty Watch Cost : శిల్పా శెట్టి వాచ్ విలువ ఆ లగ్జరీ కారు కంటే ఎక్కువేనట..మీరు ఊహించగలరా..?

Updated on: Dec 28, 2020 | 10:09 PM

Shilpa Shetty Watch Cost :   అత్తారింటికి దారేది సినిమాలో ఓ సీన్‌ గుర్తుందా..? అతని వాచ్ అమ్మితే మీ బ్యాచ్ లైఫ్ సెటిల్ అవుతుందని సమంత హింట్‌ ఇవ్వడమే ఆలస్యం.. ఆ వాచ్‌ మీద కన్నేశారు కామెడీ కిడ్నాపర్స్. రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఫిలిం స్టార్స్‌ ఈ రేంజ్‌ కాస్ట్‌లీ స్టైలింగ్‌నే ఫాలో అవుతున్నారు. కావాలంటే పైన పిక్ మీద ఓ లుక్కేయండి. శిల్పా శెట్టి చేతికి ఉన్న వాచ్ కాస్ట్ ఎంత ఉంటుందనుకుంటున్నారు.? ఏమైనా గెస్ చేయగలరా..? సరే మేమే చెప్పేస్తాం. ఆ వాచ్‌ కాస్ట్‌ ఏకంగా లగ్జరియస్ ఎస్.యూ.వి‌ కారు కన్నా కూడా ఎక్కువే. వినడానికే షాక్ ఇస్తున్న ఈ న్యూస్ పూర్తి నిజం. ఓ ఇంపోర్టెడ్‌ బ్రాండ్‌ వాచ్ అది. ఈ బ్రాండ్ వాచెస్‌ కాస్ట్ మినిమమ్‌ 16 లాక్స్‌ వరకు ఉంటాయన్నది టాక్‌.

రోజ్‌ గోల్డ్ స్ట్రాప్‌తో డిజైన్‌ చేసిన ఈ వాచ్‌కు సఫైర్‌ స్టోన్‌ గ్లాస్‌ను సెట్‌ చేశారు. అంతేకాదు.. నెంబర్స్‌ ప్లేస్‌లో రేర్‌ అండ్‌ కాస్ట్‌లీ స్టోన్స్‌ను ప్లేస్‌ చేశారు. ఇలా మేకింగ్ విషయంలో అన్నీ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడటంతోనే వాచ్‌ కాస్ట్ అంత ఎక్కువగా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.

Also Read :

House sites distribution : ఇళ్ల పట్టాలు చేతికందిన ఆనందం.. లబ్దిదారులు సీఎంపై ఇలా చూపించారు అభిమానం

Madduvalasa Fishes : మడ్డువలస చేపలు..క్యూ కడుతున్న జనాలు..ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు !

Tirumala News : కలశం గుర్తును శిలువగా తప్పుడు ప్రచారం..టీటీడీ సీరియస్..పోలీసులకు ఫిర్యాదు..