IPL 2020 : ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కేఎల్ రాహుల్

|

Nov 10, 2020 | 10:10 PM

ఐపీఎల్ 13వ సీజన్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్  ఆరెంజ్ క్యాప్​ను సాధించాడు. ఈ సీజన్​లో 670 పరుగులు చేసిన రాహుల్ ప్రస్తుతం టాప్ ప్లేసులో ఉన్నాడు.

IPL 2020 : ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కేఎల్ రాహుల్
Follow us on

ఐపీఎల్ 13వ సీజన్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్  ఆరెంజ్ క్యాప్​ను సాధించాడు. ఈ సీజన్​లో 670 పరుగులు చేసిన రాహుల్ టాప్ ప్లేసులో ఉన్నాడు. ఇతడి తర్వాత స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌  శిఖర్ ధావన్ ఈరోజు ముంబై ఇండియన్స్​తో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో 15 పరుగులకే పరిమితం అయ్యాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇతడు 618 పరుగులతో రెండో స్థానంలో సీజన్​ను ముగించాడు.

Also Read :

“చిరునవ్వుతో” ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టి 20 ఏళ్లు !

18 ఇయ‌ర్స్ స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీతో దూసుకెళ్తున్న రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్

ఏపీ :వారి అకౌంట్ల‌లో నేరుగా రూ.10వేలు జమ