ధావన్ అర్ధ శతకం.. హైదరాబాద్ టార్గెట్ 190

|

Nov 08, 2020 | 9:24 PM

ఐపీఎల్ 13వ సీజన్‌ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదరగొట్టింది. హైదరాబాద్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 189/3 పరుగులు చేసింది. ధావన్(78), హిట్‌మెయిర్‌(42), స్టోయినిస్(38) రాణించారు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ప్రతీ ఓవర్‌కు 10 పరుగులు రాబడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. Also Read: ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? […]

ధావన్ అర్ధ శతకం.. హైదరాబాద్ టార్గెట్ 190
Follow us on

ఐపీఎల్ 13వ సీజన్‌ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదరగొట్టింది. హైదరాబాద్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 189/3 పరుగులు చేసింది. ధావన్(78), హిట్‌మెయిర్‌(42), స్టోయినిస్(38) రాణించారు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ప్రతీ ఓవర్‌కు 10 పరుగులు రాబడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

Also Read:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!