శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త పార్కింగ్ విధానం..

Hyderabad airport: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వినూత్న విధానాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా మనుషులు తాకే అవసరం లేకుండా ఎన్‌ఈటీసీ సహకారంతో ఫాస్టాగ్ కార్ పార్కింగ్ విధానాన్ని కొత్తగా తీసుకొచ్చారు. ఇందుకోసం ఎన్‌ఈటీసీ ఫాస్టాగ్ జారీచేసి 10 బ్యాంకులతో ఎయిర్‌పోర్టును అధికారులు అనుసంధానం చేశారు. Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం.. 

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త పార్కింగ్ విధానం..

Edited By:

Updated on: Jul 19, 2020 | 7:20 PM

Hyderabad airport: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వినూత్న విధానాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా మనుషులు తాకే అవసరం లేకుండా ఎన్‌ఈటీసీ సహకారంతో ఫాస్టాగ్ కార్ పార్కింగ్ విధానాన్ని కొత్తగా తీసుకొచ్చారు. ఇందుకోసం ఎన్‌ఈటీసీ ఫాస్టాగ్ జారీచేసి 10 బ్యాంకులతో ఎయిర్‌పోర్టును అధికారులు అనుసంధానం చేశారు.

Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..