ఆర్జీవీకి హీరో నిఖిల్ స్ట్రాంగ్ కౌంటర్.. కుక్కతో పోలుస్తూ..!

Nikhil Siddhartha Strong Counter To RGV: ఒకప్పుడు సెన్సేషన్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వర్మ సంచలనం అవుతున్నారు. తాజాగా ఆయన ‘పవర్‌స్టార్‌’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయపరమైన చిక్కులను తప్పించుకునేందుకు ఈ సినిమా పవన్ కళ్యాణ్ గురించి కాదని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నా.. తన అభిమాన హీరోను టార్గెట్ […]

ఆర్జీవీకి హీరో నిఖిల్ స్ట్రాంగ్ కౌంటర్.. కుక్కతో పోలుస్తూ..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2020 | 11:59 AM

Nikhil Siddhartha Strong Counter To RGV: ఒకప్పుడు సెన్సేషన్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వర్మ సంచలనం అవుతున్నారు. తాజాగా ఆయన ‘పవర్‌స్టార్‌’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

న్యాయపరమైన చిక్కులను తప్పించుకునేందుకు ఈ సినిమా పవన్ కళ్యాణ్ గురించి కాదని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నా.. తన అభిమాన హీరోను టార్గెట్ చేసి సినిమా తీయడంపై పవన్ ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు ఆర్జీవీపై మండిపడుతున్నారు. తాజాగా దీనిపై యంగ్ హీరో నిఖిల్ ఘాటుగా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా వర్మకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ”శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్ధం అయిందిగా.?” అని నిఖిల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: సుశాంత్ మరణం వెనుక రహస్యాలు.. షాకింగ్ నిజాలు.. వైరల్ వీడియో..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు