2 / 5
గురివింద చెట్టు ఆకులు, కాండం లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గురివింద గింజలను కేశ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా.? వీటిని ఇలా ఉపయోగిస్తే జుట్టు వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలిపోవటం, తలలో దురద, చుండ్రు వంటి సమస్యలను తగ్గించటానికి గురివింద గింజలు సహాయపడతాయి.