AP News: మామిడితోటలో ఆ వ్యవహారమంటూ పోలీసులకు ఫోన్.. వెళ్లి చెక్ చేయగా స్టన్

ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. పోలీసులు విసృత తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి చోటా, సమచారం వచ్చిన ప్రతి ప్రాంతంలో తనిఖీలు జరుపుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. మామిడితోటలోని ఓ గదిలో ఉన్నది చూసి కంగుతిన్నారు. డీటేల్స్......

AP News: మామిడితోటలో ఆ వ్యవహారమంటూ పోలీసులకు ఫోన్.. వెళ్లి చెక్ చేయగా స్టన్
Mango Farm
Follow us

|

Updated on: Apr 28, 2024 | 10:06 PM

కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలోని ఓ మామిడి తోటలో అక్రమ మద్యం భారీగా పట్టుబడడం కలకలం రేపింది. గన్నవరం మాజీ సర్పంచ్ గూడపాటి తులసిమోహన్ కుటుంబానికి చెందిన మామిడి తోటలో గోవా మద్యం భారీగా నిల్వ చేశారు. గూడపాటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో ఎన్నికల అధికారులతోపాటు స్థానిక పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 58,080 మద్యం క్వాటర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. సుమారు 75 లక్షల 50 వేల రూపాయలు విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు పోలీసులు. మామిడి తోటలో మద్యం నిల్వ ఉంచిన గూడపాటి దుర్గాప్రసాద్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. లిక్కర్‌ నిల్వ వెనుక ఎవరు ఉన్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఇక.. గన్నవరం మాజీ సర్పంచ్ తులసిమోహన్‌.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎలక్షన్ సమయంలో ఈ స్థాయిలో గోవా లిక్కర్ నిల్వ చేయడం వెనుకున్న కారణాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏ మార్గంలో ఈ మద్యం తీసుకువచ్చారు, ఎప్పట్నుంచి తెస్తున్నారు..  ఎవరు తెచ్చారు, ఎవరి కోసం తీసుకువచ్చారనే దానిపై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ స్థాయిలో లిక్కర్ దొరకడం స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Latest Articles
మీరు పిల్లలతో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తించుకోండి

ముగింపు దిశకు చేరుకున్న ఐపీఎల్.. మిగిలింది 8 మ్యాచ్‌లే..

మీ లివర్‌ని ఇలా క్లీన్ చేసుకోండి...
మీ లివర్‌ని ఇలా క్లీన్ చేసుకోండి...
మే 14న వృషభ రాశిలోకి సూర్యుడు అడుగు.. 5 రాశులకు లక్కే లక్కు

ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి

బెండకాయ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. మిస్ చేయకండి!

ఈ జట్లు గెలిస్తే బెంగళూరు, చెన్నై ప్లేఆఫ్స్ నుంచి ఔట్

ఆ నిషేధం ఎత్తివేయనుందా? కీలక నిర్ణయం దిశగా కేంద్ర సర్కార్‌

తల్లిదండ్రులపై కేసు పెట్టిన యువతి.. చెప్పిన రీజన్ వింటే షాక్

వేసవిలో వచ్చే ర్యాషెస్, దురద నుంచి ఇలా ఉపశమనం పొందండి..
వేసవిలో వచ్చే ర్యాషెస్, దురద నుంచి ఇలా ఉపశమనం పొందండి..
ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?

చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..

ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!

విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!

ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!

భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ

సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..

తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే