GHMC Election Results 2020: అంబర్‌పేట ఇండోర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. ఎంఐఎం ఎంబీటీ నేతల మధ్య వాగ్వాదం

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.  పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబర్‌పేట ఇండోర్ స్టేడియం వద్ద ఎంఐఎం, ఎంబీటీ నేతల మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది.

GHMC Election Results 2020: అంబర్‌పేట ఇండోర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. ఎంఐఎం ఎంబీటీ నేతల మధ్య వాగ్వాదం
Follow us

|

Updated on: Dec 04, 2020 | 3:45 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.  పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబర్‌పేట ఇండోర్ స్టేడియం వద్ద ఎంఐఎం, ఎంబీటీ నేతల మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి  చేరుకొని ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు

ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..

కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..

శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే

సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు

అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక

మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..

వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?