Steps To Get PVC Aadhar Card: ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటికీ అవసరమైన ఆధార్ కార్డు సరికొత్త రూపును సంతరించుకుంది. మునపటి కంటే మరింత ఆకర్షణీయంగా డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. పాలీ వినైల్ క్లోరైడ్‌తో రూపొందే ఈ కార్డు ధర రూ. 50గా నిర్ణయించారు. దీన్ని కావాలనుకున్న వారు ఆధార్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఆ కార్డు పది రోజుల్లో మీరు పొందొచ్చు. అసలు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..