హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి లిఫ్ట్ వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం

Updated on: Jun 25, 2020 | 6:26 AM

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి లిఫ్ట్ వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు బ్రిడ్జి మొత్తం వ్యాపించడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us