తిరుమల చేరుకున్న దీపికా-రణవీర్!

ప్రముఖ బాలీవుడ్‌ జంట దీపికా రణవీర్‌ సింగ్‌లు శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు. వీరి వివాహం జరిగి సంవత్సరం అయిన సందర్భంగా తమ మొదటి వివాహ వేడుకను కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో జరుపుకోనున్నారు. ఈ క్రమంలో దీపికా-రణవీర్‌ నవంబర్‌ 14న తిరుమలలో స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం నవంబర్‌ 15వ తేదీన అమృతసర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

  • Updated On - 9:41 pm, Wed, 13 November 19 Edited By: