క్షణికావేశంలో భర్తను, అత్తమామలను చంపిన మహిళ

క్షణికావేశంలో ఓ మహిళ భర్తను, అత్తమామలను హత్య చేసింది.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

క్షణికావేశంలో భర్తను, అత్తమామలను చంపిన మహిళ
Follow us

|

Updated on: Nov 02, 2020 | 8:32 PM

క్షణికావేశంలో ఓ మహిళ భర్తను, అత్తమామలను హత్య చేసింది.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..బెంగళూరు మైసూరు జిల్లా కేఆర్‌పేట హెమ్మడహళ్లికి చెందిన నాగమణి (45) అనే మహిళ చిన్న చిన్న విషయాలకే భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకునేది. ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం ఇంట్లో గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన నాగమణి కొబ్బరి తురిమే పీటతో అత్తమామలపై దాడి చేసింది. అడ్డుకోడానికి ప్రయత్నించిన భర్తపై కూడా గాయపరిచింది. తీవ్ర గాయాలపాలైన ముగ్గురినీ కేఆర్‌పేట గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నాగరాజు గత వారం ప్రాణాలు విడిచాడు. చావుబతుకులతో పోరాటం చేసిన ఆమె అత్తమామలు శనివారం రాత్రి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నాగమణి, నాగరాజు దంపతులకు 18, 20 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. నిందితురాలిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపారు. కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో పాటు పక్కింటి వాళ్లతో ఆమె తరచూ గొడవ పడేదని, ఊరిలోనే పెద్దలు పలుమార్లు రాజీ చేసినా, ఆమె తీరు మార్చుకోలేదని స్థానికులు తెలిపారు.

Also Read :

సౌండ్ పెంచితే సీజ్!

కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 1,916 పాజిటివ్ కేసులు

Latest Articles
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..