చికెన్ తింటే కరోనా వస్తుందని నిరూపిస్తే.. రూ. కోటి బహుమతి..

COVID 19: ఇట్స్ కరోనా టైం.. ఇప్పుడు భారతదేశమంతా ఈ మహమ్మారి వైరస్‌తో గజగజలాడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అటు కోవిడ్ 19 కారణంగా పౌల్ట్రీ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. సోషల్ మీడియా చికెన్ తింటే కరోనా వస్తుందన్న వదంతులు కోకొల్లలుగా వ్యాపిస్తుండటంతో ప్రజలు కోడి మాంసాన్ని పట్టుకోవడానికే భయపడుతున్నారు. దీనితో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు బంపరాఫర్ ప్రకటించారు. కోడిగుడ్లు, చికెన్ […]

చికెన్ తింటే కరోనా వస్తుందని నిరూపిస్తే.. రూ. కోటి బహుమతి..
Follow us

|

Updated on: Mar 19, 2020 | 2:28 PM

COVID 19: ఇట్స్ కరోనా టైం.. ఇప్పుడు భారతదేశమంతా ఈ మహమ్మారి వైరస్‌తో గజగజలాడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అటు కోవిడ్ 19 కారణంగా పౌల్ట్రీ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. సోషల్ మీడియా చికెన్ తింటే కరోనా వస్తుందన్న వదంతులు కోకొల్లలుగా వ్యాపిస్తుండటంతో ప్రజలు కోడి మాంసాన్ని పట్టుకోవడానికే భయపడుతున్నారు. దీనితో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు బంపరాఫర్ ప్రకటించారు. కోడిగుడ్లు, చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుంది నిరూపిస్తే రూ.కోటి రూపాయలు బహుమతి అందజేస్తామని తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య, తమిళనాడు ఫౌల్ట్రీ రైతు మార్కెటింగ్‌ సొసైటీ సంయుక్తంగా వెల్లడించాయి.

కాగా, కరోనా దెబ్బకు గుడ్లు, చికెన్ సేల్స్ పడిపోయాయి. పౌల్ట్రీకి ప్రసిద్ధి గాంచిన నామక్కల్‌లో ఎన్నడూ లేనంతగా కోళ్ల ఫారంలు తీవ్రంగా నష్టపోయాయి. దీనితో కోడి గుడ్డు ధర రూ. 1.3 పడిపోగా, కోడి మాంసం రూ. 20కి తగ్గింది. ఇది కూడా కేవలం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతుల వల్లే జరిగిందని అక్కడి రైతులు వాపోతున్నారు.

For More News:

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..

Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..

కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..

కరోనా అలెర్ట్.. ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక నోడల్ అధికారులు..

ఫ్లాష్: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటన

Latest Articles
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్