Breaking: కరోనాతో స్పెయిన్ ప్రిన్సెస్ మృతి..

Coronavirus Effect: కరోనా వైరస్ దాటికి స్పెయిన్ దేశం అతలాకుతలం అవుతోంది. ఇక మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆ దేశ రాకుమారిని కరోనా మహమ్మారి కాటేసింది. ఈ వ్యాధి సోకి ప్రిన్సెస్ మారియా తెరెసా పారిస్‌లో తన తుది శ్వాసను విడిచారు. స్పెయిన్ లో ఇప్పటికే కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. అక్కడ ఇప్పటివరకు 73,235 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 5,982 మంది చనిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు […]

Breaking: కరోనాతో స్పెయిన్ ప్రిన్సెస్ మృతి..

Updated on: Mar 29, 2020 | 1:25 PM

Coronavirus Effect: కరోనా వైరస్ దాటికి స్పెయిన్ దేశం అతలాకుతలం అవుతోంది. ఇక మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆ దేశ రాకుమారిని కరోనా మహమ్మారి కాటేసింది. ఈ వ్యాధి సోకి ప్రిన్సెస్ మారియా తెరెసా పారిస్‌లో తన తుది శ్వాసను విడిచారు. స్పెయిన్ లో ఇప్పటికే కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది.

అక్కడ ఇప్పటివరకు 73,235 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 5,982 మంది చనిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6,64,746 మందికి కరోనా సోకగా.. ఈ వ్యాధి బారిన పడి 30,892 మంది చనిపోయారు.

ఇవి చదవండి:

 దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

కరోనాపై యుద్ధం.. పోలీస్‌గా మారిన క్రికెటర్.. ఐసీసీ సెల్యూట్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us