ఇళ్లలోనే మొహరం, గణేష్ చవితి: సీపీ అంజనీకుమార్

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రానున్న మొహరం, గణేష్ చవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్

ఇళ్లలోనే మొహరం, గణేష్ చవితి: సీపీ అంజనీకుమార్
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 11:38 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రానున్న మొహరం, గణేష్ చవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్ అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీపీ స్పందిస్తూ…‘‘జాగ్రత్తలు పాటిస్తూ మీఆరోగ్యాన్ని కాపాడుకోండి కరోనా నుండి మీ కుటుంబాన్ని రక్షించండి. మొహరం, గణేష్ పండుగలను ఇంట్లోనే జరుపుకొండి. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతిలేదు. మీరు ఇంట్లోనే ఉండండి హైదరాబాద్ నగరాన్ని ప్రశాంతంగా ఉంచండి’’ అంటూ అంజనీకుమార్ ట్వీట్ చేశారు.

[svt-event date=”17/08/2020,10:56AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

సోమాలియాలో ఉగ్రదాడి.. 17 మంది మృతి..!

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!

Latest Articles
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు.
ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు.
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మహిళలకు ఆ పథకంతో ఎంతో మేలు.. ఆ ఏడు విషయాలు తెలుసుకోవాల్సిందే..!
మహిళలకు ఆ పథకంతో ఎంతో మేలు.. ఆ ఏడు విషయాలు తెలుసుకోవాల్సిందే..!