బాలయ్య కొత్త సినిమా యానిమేటెడ్ టీజర్ రిలీజ్..!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తాజాగా బీబీ3(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ, లెజండ్ సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో.. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌కు కూడా ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఇటీవల బీబీ3 యానిమేటెడ్ టీజర్‌ను విడుదల చేశారు. ఎస్ఆర్ఏ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ యానిమేషన్ టీజర్‌ను రూపొందించగా.. […]

బాలయ్య కొత్త సినిమా యానిమేటెడ్ టీజర్ రిలీజ్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 4:25 PM

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తాజాగా బీబీ3(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ, లెజండ్ సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో.. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌కు కూడా ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఇటీవల బీబీ3 యానిమేటెడ్ టీజర్‌ను విడుదల చేశారు. ఎస్ఆర్ఏ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ యానిమేషన్ టీజర్‌ను రూపొందించగా.. ఇది అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణ ఈ మూవీతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Latest Articles