హాట్..హాట్.. అను ఇమ్మాన్యుయేల్‌ సమ్మోహనం

|

Jul 31, 2020 | 11:58 PM

అందం, అభియ‌నంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసింది చికాగో బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌. అతి తక్కువ కాలంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాని, అల్లుఅర్జున్ వంటి స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం కొట్టేసి.. త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిసారిగా అక్కినేని నాగ చైతన్య నటించిన శైలాజా రెడ్డి అల్లుడు తన నటనతో అదరగొట్టింది. తాజాగా ఇప్పుడు తన ఇన్స్టాలో టీ తాగుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో చేతిలో టీ కప్పు.. ఆమె కళ్ళలో సమ్మోహన చూపులతో […]

హాట్..హాట్.. అను ఇమ్మాన్యుయేల్‌ సమ్మోహనం
Follow us on

అందం, అభియ‌నంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసింది చికాగో బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌. అతి తక్కువ కాలంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాని, అల్లుఅర్జున్ వంటి స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం కొట్టేసి.. త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిసారిగా అక్కినేని నాగ చైతన్య నటించిన శైలాజా రెడ్డి అల్లుడు తన నటనతో అదరగొట్టింది. తాజాగా ఇప్పుడు తన ఇన్స్టాలో టీ తాగుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో చేతిలో టీ కప్పు.. ఆమె కళ్ళలో సమ్మోహన చూపులతో సోషల్ మీడియాలో హాట్ హాట్ గా మారింది. ఇప్పటికే ఈ భామ‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ బ్యూటీ ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టిస్తోన్న అల్లుడు అదుర్స్ చిత్రంలో హీరోయిన్ గా క‌నిపించ‌నుంది.