తిరుగుబాటుదారులను కాల్చిచంపిన 14 ఏళ్ల బాలిక

ఉగ్రవాదులంటే కొన్ని దేశ ప్రభుత్వాలకు వణుకు అలాంటిది, తన కళ్ల ముందు తల్లిదండ్రులను చంపిన టెర్రరిస్టులను కాల్చి చంపింది 14 ఏళ్ల బాలిక. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారంటూ కుటుంబంపై తాలిబన్లు దాడి చేశారు. తన తల్లిదండ్రులను హతమార్చిన ఇద్దరు తాలిబాన్ ఫైటర్లను తుపాకీతో కాల్చి చంపింది.

Follow us

|

Updated on: Jul 21, 2020 | 8:07 PM

ఉగ్రవాదులంటే కొన్ని దేశ ప్రభుత్వాలకు వణుకు అలాంటిది, తన కళ్ల ముందు తల్లిదండ్రులను చంపిన టెర్రరిస్టులను కాల్చి చంపింది 14 ఏళ్ల బాలిక. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారంటూ కుటుంబంపై తాలిబన్లు దాడి చేశారు. తన తల్లిదండ్రులను హతమార్చిన ఇద్దరు తాలిబాన్ ఫైటర్లను తుపాకీతో కాల్చి చంపింది.

ఘోర్ ప్రావిన్స్ సమీపంలోని ఓ గ్రామంలో ఖమర్ గుల్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఖమర్ గుల్ తండ్రి గ్రామపెద్దగా, ప్రభుత్వ మద్దతుదారుడిగా కొనసాగుతున్నాడు. గత వారం ఉగ్రవాదులు ఆమె ఇంటికొచ్చి తన తల్లిదండ్రులను హతమార్చారు. ఇదే సమయంలో ఇంటి ఉన్న ఏకే 47 తుపాకీని తీసుకుని ఇద్దరు తాలిబాన్ ఫైటర్లపై ఖమర్ గుల్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు తాలిబాన్ ఫైటర్లు అక్కడిక్కడే మరణించగా పలువురు తిరుగుబాటుదారులు గాయాలపాలయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది , గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఖమర్ గుల్ ప్రాణాలతో బయటపడింది. గ్రామంలో ప్రభుత్వానికి ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారన్న అనుమానం వస్తే తిరుగుబాటుదారులు వారిని హతమార్చుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ గ్రామానికి చెందిన అనేక మందిని తాలిబాన్ ఫైటర్లు బలిగొన్నారని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా.. తన తల్లిదండ్రులను చంపిన వారిపై పగ తీర్చుకున్న ఖమర్ గుల్‌ను నెటిజన్లు ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు