రాష్ట్రంపై మరో కుట్ర జరగబోతోంది : శివాజీ

|

Apr 06, 2019 | 5:36 PM

హైదరాబాద్: ‘ఆపరేషన్ గరుడ’ రూపంలో ఏపీ రాష్ట్రంపై కుట్ర జరుగుతోందని అప్పట్లో సినీ నటుడు శివాజీ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ రాష్ట్రంపై జరుగుతున్న మరో కుట్రను బయటపెడతానన్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్రంపై కొత్త కుట్ర జరగబోతోందని.. రేపు ఆదివారం ఆధారాలతో సహా ఆ కుట్రను బట్టబయలు చేస్తానని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర చీఫ్ సెక్రటరీని మార్చడంలో ప్రధాని మోదీ హస్తం ఉందని ఆయన అసంతృప్తి […]

రాష్ట్రంపై మరో కుట్ర జరగబోతోంది : శివాజీ
Follow us on

హైదరాబాద్: ‘ఆపరేషన్ గరుడ’ రూపంలో ఏపీ రాష్ట్రంపై కుట్ర జరుగుతోందని అప్పట్లో సినీ నటుడు శివాజీ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ రాష్ట్రంపై జరుగుతున్న మరో కుట్రను బయటపెడతానన్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్రంపై కొత్త కుట్ర జరగబోతోందని.. రేపు ఆదివారం ఆధారాలతో సహా ఆ కుట్రను బట్టబయలు చేస్తానని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర చీఫ్ సెక్రటరీని మార్చడంలో ప్రధాని మోదీ హస్తం ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.