చైనాలో భూకంపం.. వణికిపోతున్న ప్రజలు..

చైనాలో ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారి కొన్ని ప్రాంతాల్లో విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా పగబట్టింది. ఆదివార నాడు హెబీ ప్రావిన్స్‌లోని గుయే జిల్లా తంగ్షన్‌..

చైనాలో భూకంపం.. వణికిపోతున్న ప్రజలు..
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 11:48 AM

చైనాలో ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారి కొన్ని ప్రాంతాల్లో విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా పగబట్టింది. ఆదివార నాడు హెబీ ప్రావిన్స్‌లోని గుయే జిల్లా తంగ్షన్‌ నగరంలో భూకంపం సంభవించింది. ఇది నార్త్‌ చైనా ప్రాంతంలో ఉంటుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.38 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని చైనీస్ క్సిన్హువా న్యూస్ సిటింగ్‌ చైనా ఎర్త్‌క్వేక్‌ నెట్‌వర్క్స్‌ సెంటర్‌ తెలిపింది. అయితే ఈ భూకంప తీవ్రతకు ఎలాంటి నష్టం వాటిల్లనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటికే చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?