200 పందులను సజీవంగా పూడ్చేశారు..ఎందుకంటే..

సంవ‌త్స‌రం అంతా పండించిన పంట‌ను పందులు నాశనం చేస్తున్నాయి. అవి రాకుండా ఉండ‌టానికి ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా సక్సెస్ అవ్వ‌డం లేదు. దీంతో రైతులు పంచాయతీ అధికారుల ముందు స‌మస్య‌ను ఏక‌రువు పెట్టారు. దీంతో అధికారులు 200 పందుల‌ను స‌జీవంగా గుంట‌తీసి పూడ్చివేశారు.

200 పందులను సజీవంగా పూడ్చేశారు..ఎందుకంటే..
Follow us

|

Updated on: Jun 10, 2020 | 5:39 PM

సంవ‌త్స‌రం అంతా పండించిన పంట‌ను పందులు నాశనం చేస్తున్నాయి. అవి రాకుండా ఉండ‌టానికి ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా సక్సెస్ అవ్వ‌డం లేదు. దీంతో రైతులు పంచాయతీ అధికారుల ముందు స‌మస్య‌ను ఏక‌రువు పెట్టారు. దీంతో అధికారులు 200 పందుల‌ను స‌జీవంగా గుంట‌తీసి పూడ్చివేశారు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే…హవేరి జిల్లాలోని హిరెకెరూరు సిటీ ప‌రిస‌ర ప్రాంతాల‌లోని రైతులను పందులు ప్ర‌శాంతంగా బ్ర‌తుక‌నివ్వ‌డం లేదు. పంట‌లు కాపు ద‌శ‌లో ఉన్న‌ప్పుడు మంద‌లుగా దాడి చేసి నాశనం చేస్తున్నాయి. వాటిని రాకుండా క‌ట్ట‌డి చేసేందుకు వివిధ ప్ర‌య‌త్నాలు చేసి విసిగి వేసారిన రైతులు..పంచాయ‌తీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో అధికారులు పందుల య‌జ‌మానుల‌కు వార్నింగ్ ఇచ్చి..వాటిని పొలాల్లోకి వెళ్ల‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని కోరారు. కానీ వారు హెచ్చ‌రిక‌ను లెక్క‌చెయ్య‌లేదు. దీంతో ఆగ్ర‌హించిన అధికారులు..పెద్ద గుంత‌ను తవ్వి, 200 పందుల‌ను పూడ్చివేయించారు.

Latest Articles
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక