‘తుగ్లక్‌’‌గా కళ్యాణ్ రామ్

హైదరాబాద్: నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ డిపరెంట్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. కొన్ని ప్లాపులు తర్వాత  ‘118’ విజయం కల్యాణ్‌ రామ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.  ఇప్పుడాయన వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు  చేస్తున్నారు. కొత్త కథలు వింటున్నారు. డెబ్యూ డైరక్టర్  వేణు మల్లిడి కథకు కల్యాణ్‌ రామ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడవనున్నట్లు తెలస్తోంది. ఈ చిత్రానికి ‘తుగ్లక్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:28 pm, Thu, 21 March 19

హైదరాబాద్: నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ డిపరెంట్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. కొన్ని ప్లాపులు తర్వాత  ‘118’ విజయం కల్యాణ్‌ రామ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.  ఇప్పుడాయన వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు  చేస్తున్నారు. కొత్త కథలు వింటున్నారు. డెబ్యూ డైరక్టర్  వేణు మల్లిడి కథకు కల్యాణ్‌ రామ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడవనున్నట్లు తెలస్తోంది. ఈ చిత్రానికి ‘తుగ్లక్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.  కల్యాణ్‌ రామ్‌ పాత్ర కొత్త పంథాలో సాగుతుందని సమాచారం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలో కల్యాణ్‌ రామ్‌ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించనున్నారు. స్క్రిప్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. మే లో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. మరి ఈ మూవీతో కళ్యాణ్ రామ్ ఎటువంటి హిట్ అందుకుంటాడో చూడాలి.