టీమిండియా ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌ను ఇమిటేట్ చేసిన బామ్మ.. వీడియో

బుమ్రా…టీమిండియా ఫాస్ట్ బౌలర్.. ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకిగ్స్‌లో టాప్ లిస్ట్‌లో ఉన్నాడు. ఈ సారి ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 18 వికెట్లు తీశారు. అయితే ఈ ఫాస్ట్ బౌలర్ స్టయిలే వేరు. అందరికంటే భిన్నంగా యాక్షన్ ఉంటుంది. అందుకే బుమ్రా బౌలింగ్ స్టైల్ లా వేసేందుకు యువకులు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అయితే యువకులు ట్రై చేస్తున్నారంటే అందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ తాజాగా బుమ్రా బౌలింగ్‌ స్టయిల్‌ను అనుసరించింది ఓ బామ్మ. […]

టీమిండియా ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌ను ఇమిటేట్ చేసిన బామ్మ.. వీడియో
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2019 | 11:45 PM

బుమ్రా…టీమిండియా ఫాస్ట్ బౌలర్.. ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకిగ్స్‌లో టాప్ లిస్ట్‌లో ఉన్నాడు. ఈ సారి ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 18 వికెట్లు తీశారు. అయితే ఈ ఫాస్ట్ బౌలర్ స్టయిలే వేరు. అందరికంటే భిన్నంగా యాక్షన్ ఉంటుంది. అందుకే బుమ్రా బౌలింగ్ స్టైల్ లా వేసేందుకు యువకులు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు.

అయితే యువకులు ట్రై చేస్తున్నారంటే అందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ తాజాగా బుమ్రా బౌలింగ్‌ స్టయిల్‌ను అనుసరించింది ఓ బామ్మ. దానికి సంబంధించిన విజులవల్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమిళనాడుకు చెందిన ఓ బామ్మ బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్ చేసింది. ఆ వీడియోను ఓ యువతి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అంతే.. క్షణాల్లో వీడియో వైరల్‌గా మారింది. చివరకు అది బుమ్రాకు కూడా చేరింది. ఆ బామ్మ వీడియోను చూసిన బుమ్రా.. ఆ వీడియోపై స్పందించాడు. ఈ వీడియో ఈరోజు నాకు చాలా సంతోషాన్ని కలిగించిందంటూ ట్వీట్ చేశాడు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో