తమిళనాడులో వణుకుపుట్టిస్తోన్న ఐటీ రైడ్స్

తమిళనాడులో ఐటీరైడ్స్ డీఎంకే నేతల్లో వణుకుపుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా డీఎంకే నేతల ఇళ్లల్లో వరుస దాడులు చేస్తోన్న ఐటీ.. తాజాగా.. ఆ పార్టీ ట్రెజరర్, మాజీ మంత్రి దురై మురుగన్ నివాసాల్లో కూడా సోదాలు చేస్తోంది. ఏక కాలంలో ఆరుగురు సభ్యుల బృందం దురై నివాసాలలో తనిఖీలు నిర్వహించింది. ఐటీ రైడ్స్ సమాచారం తెలుసుకున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు దురై ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా […]

తమిళనాడులో వణుకుపుట్టిస్తోన్న ఐటీ రైడ్స్
It Raids
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 02, 2023 | 5:16 PM

తమిళనాడులో ఐటీరైడ్స్ డీఎంకే నేతల్లో వణుకుపుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా డీఎంకే నేతల ఇళ్లల్లో వరుస దాడులు చేస్తోన్న ఐటీ.. తాజాగా.. ఆ పార్టీ ట్రెజరర్, మాజీ మంత్రి దురై మురుగన్ నివాసాల్లో కూడా సోదాలు చేస్తోంది. ఏక కాలంలో ఆరుగురు సభ్యుల బృందం దురై నివాసాలలో తనిఖీలు నిర్వహించింది. ఐటీ రైడ్స్ సమాచారం తెలుసుకున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు దురై ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.

గత కొంతకాలంగా తమ పార్టీ నేతలనే ఐటీ టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోందంటూ మండిపడుతున్నారు డీఎంకే నాయకులు. అధికార పార్టీ అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ తమపై దాడులు చేపిస్తోందంటూ ఆరోపించారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో