IPL 2020: కోహ్లీకి 12 లక్షల జరిమానా.. ఎందుకంటే..!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో ఈ సీజన్‌లో మంచి శుభారంగం చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌.. ఆ తరువాత పంజాబ్ చేతిలో

IPL 2020: కోహ్లీకి 12 లక్షల జరిమానా.. ఎందుకంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2020 | 9:47 AM

IPL 2020 Virat Kohli: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో ఈ సీజన్‌లో మంచి శుభారంగం చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌.. ఆ తరువాత పంజాబ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. పంజాబ్‌తో ఆటలో కోహ్లీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. కోహ్లీని ట్రోల్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక ఈ ఓటమితో డీలా పడి ఒత్తిడితో ఉన్న ఆర్‌సీబీకి మరో షాక్ తగిలింది. పంజాబ్‌తో ఆడిన ఆటలో స్లో ఓవర్ రేటుకు పాల్పడినందుకు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు జరిమానాకు విధించారు. అతడికి రూ.12 లక్షల ఫైన్ విధిస్తూ ఐపీఎల్ నిర్వాహకులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.

Read More:

Bigg Boss 4: కొత్త టాలెంట్ చూపించిన అఖిల్‌.. అందరూ ఇంప్రెస్‌

Bigg Boss 4: సాక్షి దీక్షిత్ ఎంట్రీ.. పులిహోర స్టార్ట్ చేసిన అభిజిత్‌

Latest Articles
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!