Bigg Boss 4: సాక్షి దీక్షిత్ ఎంట్రీ.. పులిహోర స్టార్ట్ చేసిన అభిజిత్‌

బిగ్‌బాస్‌లోకి మరో బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. బుట్టబొమ్మ సాంగ్‌తో సాక్షి దీక్షిత్‌ హౌజ్‌లోకి రాగా.. అభిజిత్‌ ఆమెను తీసుకువెళ్లాడు.

Bigg Boss 4: సాక్షి దీక్షిత్ ఎంట్రీ.. పులిహోర స్టార్ట్ చేసిన అభిజిత్‌
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2020 | 9:47 AM

Swathi Deekshith entry: బిగ్‌బాస్‌లోకి మరో బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. బుట్టబొమ్మ సాంగ్‌తో సాక్షి దీక్షిత్‌ హౌజ్‌లోకి రాగా.. అభిజిత్‌ ఆమెను తీసుకువెళ్లాడు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఆమె మాస్క్ తీశాడు. వెంటనే అభిజిత్, అవినాష్‌లు తమ పులిహోరను స్టార్ట్ చేశారు. అయితే అప్పుడే బిగ్‌బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. స్వాతి అబ్బాయిలకు సర్‌ప్రైజ్ తెచ్చిందని, అది చెప్పాలంటే అందరూ ఆమెను మెప్పించాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు.

“అందం ఎలా ఉంటుందో నిన్ను చూశాకే తెలిసింది. ఆడుకునే బొమ్మ ప్రాణంతో ఉంటుంద‌ని ఇప్పుడే చూస్తున్నా” అంటూ ‌అమ్మ రాజశేఖర్‌ క‌విత్వం చెప్పాడు. ఆ తరువాత “నువ్వు న‌వ్వితే బాగుంటావు, నేను నీ తోడుంటే జీవితాంతం న‌వ్వుతూనే ఉంటావు. బుట్టబొమ్మ కాదు.. బాపు గీసిన బొమ్మ‌వు నీవు. నీ పేరు స్వాతి దీక్షిత్‌. నీ కోసం ఎన్ని దీక్ష‌లైనా చేయొచ్చు. మామూలుగా హీరోయిన్లు హీరోల‌కు ప‌డిపోతారు. కానీ క‌మెడియ‌న్ల‌కు ప‌డిపోరు. మాకు మ‌న‌సుంటుంది” అని ప్రేమ వ్యాఖ్యలు పలికాడు అవినాష్.

కాగా స్వాతి రాగానే మోనాల్‌, దేత్తడి హారికలను వదిలిపెట్టిన అభిజిత్‌.. ఆమెతో పులిహోర స్టార్ట్ చేశాడు. దీంతో అవినాష్, గంగవ్వ, లాస్య, నోయల్, రాజశేఖర్ మాస్టర్, సుజాతలు అభిజిత్‌పై జోకులు వేసుకొని నవ్వుకున్నారు. ఇక సొహైల్, మొహబూబ్‌లు అయితే.. మనం టాస్క్‌లలో ఇరగదీస్తున్నాం గానీ, మిగిలిన వాళ్లు అమ్మాయిలతో కనెక్షన్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నారు అంటే మాట్లాడుకున్నారు. ఇలాగే ఉంటే మనం బిస్కెట్టే అంటూ ఫీల్ అయ్యారు.

Read more:

Bigg Boss 4: కొత్త కెప్టెన్‌గా గంగవ్వ

Bigg Boss 4: ఫీలైన అఖిల్‌.. గోరు ముద్దలు తినిపించిన మోనాల్‌

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..