గుడ్ న్యూస్: వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో గల 42 వైద్యాధికారులు, 84 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

గుడ్ న్యూస్: వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Follow us

|

Updated on: Aug 12, 2020 | 11:05 AM

రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో గల 42 వైద్యాధికారులు, 84 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైవారు ఈ నెల 17న ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రాంగణంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌ తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యాధికారి పోస్టులకు ఎంబీబీఎస్‌ అర్హత కలిగి ఏపీ ఎంసీఐ రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న అభ్యర్థులు, స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు జీఎన్‌ఎం లేదా బీఎస్సీ(నర్సింగ్‌) అర్హత కలిగి ఏపీ నర్సింగ్‌ రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి కలిగిన అబ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్‌ జెరాక్స్‌ పత్రాలతో హాజరు కావాలన్నారు.

ఆస్పత్రుల్లో అన్ని మౌలిక వసతులు మెరుగుపర్చడంతో పాటు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గతంలోనే ప్రకటించారు. జాతీయ ప్రమాణాల ఐపీహెచ్‌ఎస్‌కు అనుగుణంగా నెలన్నర వ్యవధిలో నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యం అయా జిల్లా వైద్య శాఖ అధికారులు స్టాప్ నర్సుల నియామకాన్ని వేగవంతం చేశారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో