డ్రంక్ అండ్ డ్రైవ్ సెర్చస్.. కేరాఫ్ జూబ్లీహిల్స్ సేమ్ సీన్..!

Hyderabad Traffic Police conduct Drunk And Drive Tests in Jubilee Hills, డ్రంక్ అండ్ డ్రైవ్ సెర్చస్.. కేరాఫ్ జూబ్లీహిల్స్ సేమ్ సీన్..!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న 48 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేశారు. వారి నుంచి 20 కార్లు, 28 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వారిని సోమవారం బేగంపేట్‌లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *