Viral Video: ఇంట్లో పోల్ డ్యాన్స్ చేస్తోన్న యువతి.. అంతలోనే సడన్ షాక్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..!

ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి వారివారి సొంత అభిరుచులు ఉంటాయి. కొంతమందికి పానీపూరి తినడం అంటే ఇష్టం..

Viral Video: ఇంట్లో పోల్ డ్యాన్స్ చేస్తోన్న యువతి.. అంతలోనే సడన్ షాక్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..!
Pole Dance

Updated on: May 18, 2021 | 9:46 AM

Pole Dance Viral Video: ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి వారివారి సొంత అభిరుచులు ఉంటాయి. కొంతమందికి పానీపూరి తినడం అంటే ఇష్టం.. మరికొందరికి వర్షంలో మిర్చి బజ్జీ తినడం.. ఇంకొందరికి పాడటం.. లేదా డ్యాన్స్‌లు చేయడం.. ఇలా వారందరూ కూడా వారికి ఇష్టమైన పనులను సమయం దొరికినప్పుడల్లా ట్రై చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో తాజాగా నెట్టింట హల్చల్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

డ్యాన్స్ అంటే అమితమైన ఇష్టమున్న వారు అవకాశం వచ్చినప్పుడల్లా తమ ఇళ్లలోనే ప్రాక్టిస్ చేస్తారు. ఈ మహిళ కూడా అలాగే చేసింది. మీరు వీడియోలో చూసినట్లయితే.. ఆ యువతి ఇంట్లో పోల్ డ్యాన్స్ చేసేందుకు అన్నీ అమర్చుకుంది. ఇక తన మూవ్స్ మొదలుపెట్టింది. అయితే ఇంతలోనే అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి ఆ పక్కనే ఉన్న టేబుల్‌పైన పడుతుంది.

ఈ వీడియోను చూసిన తరువాత, ప్రజలు కడుపుబ్బా నవ్వుకున్నారు. కాబట్టి లేట్ చేయకుండా మీరూ చూసేయండి. ‘హోల్డ్ మై బీర్’ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో షేర్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటిదాకా 27 వేల మందికి పైగా వీక్షకులు వీక్షించారు.

Also Read: Viral: ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us