AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: కాస్కో! నా వాస్కోడిగామా.. ఈ ఫోటోలో ‘803’తో పాటు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో గుర్తించగలరా?

పని ఒత్తిడిలో దొరికిన కాస్త రిలాక్సేషన్ టైంలో చాలామంది ఇలాంటి వాటిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటారు.

Photo Puzzle: కాస్కో! నా వాస్కోడిగామా.. ఈ ఫోటోలో '803'తో పాటు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో గుర్తించగలరా?
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: Nov 25, 2022 | 11:53 AM

Share

ఫోటో పజిల్స్ అంటే ఎవరికి ఇష్టముండదు.. పని ఒత్తిడిలో దొరికిన కాస్త రిలాక్సేషన్ టైంలో చాలామంది ఇలాంటి వాటిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటారు. అందుకే సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటో పజిల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీకు కూడా ఫోటో పజిల్స్ సాల్వ్ చేయడం ఇష్టమైతే.. ఇదిగో సరికొత్త పజిల్ మీ ముందుకు తెచ్చేశాం. దాని అంతు చూసేద్దాం. ఇది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదండోయ్.. కళ్లకు కచ్చితంగా పరీక్ష పెడుతుంది.

పైన పేర్కొన్న ఫోటోలో మీకు ఏం కనిపిస్తోంది.? అందరూ ఠక్కున ‘803’ నెంబర్ అని అంటారు కాని అక్కడ.. దానితో పాటు మరికొన్ని నెంబర్స్ ఉన్నాయి. మరి అవేంటో మీరు గుర్తించగలరా.? చాలా కష్టమైన పజిల్ ఇది. తీక్షణంగా ఫోటోను చూస్తే తప్ప.. మీరు కనిపెట్టలేరు. ‘903’, ‘603’, ‘805’, ‘808’, ‘809’.. ఇలా పలు నెంబర్స్ ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో మీరు గుర్తించాలి. కనిపెడితే మీరు తోపులే.. అది కూడా 15 సెకన్లలో గుర్తించాలి. మరి లేట్ ఎందుకు ఓ పట్టు పట్టండి.. మీ కళ్లకు పదునెక్కువైతే.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టండి. సమాధానం దొరికితే కింద కామెంట్ చేయండి..

Follow Us
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!