Health: తస్సాదీయా..! ఇవి తింటే బెడ్ రూమ్‌లో రచ్చ రంబోలేనట..

శృంగారం అనగానే చాలా మంది చిన్న చూపు చూడటం.. లేదా అదేదో పెద్ద నేరంగా భవిస్తూ ఉంటారు. వైవాహిక జీవితం శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ విషయంలో ఏదైనా తేడా జరిగితే జీవితాలు నాశనం అవుతాయి. కాపురాలు కూలిపోతాయి. కాబట్టి  శృంగార సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి చాలా మంది డాక్టర్స్ ను లేదా రకరకాల ట్యాబ్లేట్స్ ను నమ్ముకుంటూ ఉంటారు. కానీ అవేమి లేకుండా కేవలం మన ఆహారపు అలవాటును కొంచం మార్చుకుంటే చాలు అంటున్నారు నిపుణులు. 

Health: తస్సాదీయా..! ఇవి తింటే బెడ్ రూమ్‌లో రచ్చ రంబోలేనట..
Health
Follow us

|

Updated on: Feb 13, 2024 | 7:23 PM

ఈ బిజీ లైఫ్ లో చాలా మంది ఎన్నో ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. లేనిపోని టెన్షన్స్, వర్క్ ప్రజర్, స్ట్రెస్ ఇవన్నీ మానవ శరీరం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. వీటి వల్ల చాలా మంది చిన్న చిన్న ఆనందాలను కూడా కోల్పోతూ ఉంటారు. అంతే కాదు కొందరు శృంగార సామర్ధ్యాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. శృంగారం అనగానే చాలా మంది చిన్న చూపు చూడటం.. లేదా అదేదో పెద్ద నేరంగా భవిస్తూ ఉంటారు. వైవాహిక జీవితం శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ విషయంలో ఏదైనా తేడా జరిగితే జీవితాలు నాశనం అవుతాయి. కాపురాలు కూలిపోతాయి. కాబట్టి  శృంగార సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి చాలా మంది డాక్టర్స్ ను లేదా రకరకాల ట్యాబ్లేట్స్ ను నమ్ముకుంటూ ఉంటారు. కానీ అవేమి లేకుండా కేవలం మన ఆహారపు అలవాటును కొంచం మార్చుకుంటే చాలు అంటున్నారు నిపుణులు.

ప్రపంచంలో 80 శాతం మంచి ఇదే సమస్యతో బాధపడుతున్నారని ఇటీవలే ఓ నివేదిక తెలిపింది. మనం రెగ్యులర్ గా తినే ఆహారంలో కొన్ని పదార్దాలు చేరిస్తే శృంగార సామర్ధ్యాన్నిపెంచుకోవచ్చట.. అవి తింటే రాత్రుళ్ళు రెచ్చిపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకు అవేంటంటే..

అశ్వగంధ.. దీనికి మించిన అద్భుత మూలిక లేదు అంటున్నారు నిపుణులు. ఆయుర్వేదంలో అశ్వగంధ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎన్నో ఏళ్లుగా చాలా మంది ఆయుర్వేదంలో అశ్వగంధను ఉపయోగిస్తున్నారు. దీని రోజూ తీసుకుంటే శృంగార సమస్యలకు చెక్ పెట్టొచ్చట. బీట్ రూట్ కూడా ఈ సమస్యకు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. ట్రిప్టోఫాన్ ఉండటం వల్ల దాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వాల్ మంచి ఫలితాలు ఉంటాయట. బ్లూ బెర్రీలు కూడా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా శృంగార సామర్థ్యం పెరుగుతుందట. బ్రోకలీ కూడా సమస్యకు చెక్ పెట్టొచ్చు. టెస్టోస్టెరోన్ ఉండటం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందట. దానిమ్మ, పుచ్చకాయ, ఆకు కూరగాయలు, గుమ్మడికాయ గింజలు, చెక్లెట్స్ , ఎండు ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, అవకాడొలు, వోట్స్, బాదం ఇలా వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!