ఈ బ్యాంక్ సీఈవో శాలరీ రూ.89 లక్షలు..!

HDFC Bank Managing Director Aditya Puri Highest Paid Banker in India, ఈ బ్యాంక్ సీఈవో శాలరీ రూ.89 లక్షలు..!

సాధారణంగా.. ఓ 50 వేల జీతం వుంటే.. కానీ.. మంచి ఉద్యోగం అనరు. అలాగే.. హైదరాబాద్, ముంబై వంటి మహా నగరాల్లో బతకాలంటే అది మినిమమ్ శాలరీ. 50 వేల జీతానికే వామ్మో అంటూ.. నోళ్లు వెల్లబడతాం.. కానీ.. లక్షల్లో జీతం తీసుకుంటుంటే.. నిజంగా అది షాక్‌గానే ఉంటుంది కాదా..! అది ఓ బ్యాంక్ సిఈవో శాలరీ.. అక్షరాలా రూ.89 లక్షలు బేసిక్ శాలరీ.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అదిత్య పురి శాలరీ నెలకు రూ.89 లక్షలు అట. ప్రైవేట్ రంగంలో సుధీర్ష కాలం పాటు కొనసాగిన ఘనత కూడా ఆదిత్య దక్కించుకున్నారు. ఆ బ్యాంక్‌లోని ఉద్యోగులతో పోలిస్తే ఈయన ఆదాయం 209 శాతం ఎక్కువ.

అలాగే.. టాప్ ఐదు బ్యాంకుల్లో సీఈవోల జీతాలు:

1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిఈవో ఆదిత్య పురి – రూ.89 లక్షలు
2. యాక్సిస్ బ్యాంక్ సిఈవో అమితాబ్ చౌదరీ – రూ.30 లక్షలు
3. కోటక్ మహీంద్రా బ్యాంక్ సిఈవో ఉదయ్ – రూ.27 లక్షలు
4. ఐసీఐసీఐ బ్యాంక్ సిఈవో సందీప్ బక్షి – రూ.22 లక్షలు
5. ఇండస్‌ఇండ్ బ్యాంక్ సిఈవో రమేశ్ సోతి – రూ.16 లక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *