Gold Price Today(02-02-21) : తగ్గుతున్న బంగారం ధరలు.. గత నెలనుంచి ఎంత ధర తగ్గిందో తెలుసా..!

కరోనా వైరస్ విజృంభణ తర్వాత దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇక అప్పటి నుంచి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ బంగారం ప్రియులను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి..

Gold Price Today(02-02-21) : తగ్గుతున్న బంగారం ధరలు.. గత నెలనుంచి ఎంత ధర తగ్గిందో తెలుసా..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2021 | 9:03 AM

Gold Price Today(02-02-21) : కరోనా వైరస్ విజృంభణ తర్వాత దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇక అప్పటి నుంచి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ బంగారం ప్రియులను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. అయితే తాజగా కేంద్ర ప్రభుత్వం లో బడ్జెట్ లో బంగారం పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయని నిఫుణులు చెప్పారు. ఇప్పటికే సోమవారం బంగారం ధర తగ్గగా వెండి ధర మాత్రం పెరిగింది.

ఈ నేపథ్యంలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,500 ఉంది. ఒక్క గ్రాము ధర రూ.4,550 ఉంది. ఇక ప్యూర్ గోల్డ్ ధర రూ 320 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,640లు గా కొనసాగుతుంది.

అయితే ప్రస్తుతం బంగారం కొనవచ్చా అని చాలా మంది ఆలోచిస్తున్నారు.. తాజా బడ్జెట్ లెక్కల ప్రకారం బంగారం ధరలు మరింత దిగిరానున్నాయని.. కొన్ని రోజులు ఆగితే మంచిదని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు జనవరి 6 నుంచి మెల్లగా తగ్గుముఖం పట్టాయి. జనవరి 6న 22 క్యారెక్ట్స్ బంగారం ధర రూ. 48000 ఉంటే తాజాగా రూ. 45,500 లు ఉంది. అంటే గత 25 రోజుల్లో దాదాపు రూ.2500 తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే బంగారు నగలు కొనుగోళ్లు భారీగా పెరిగితే మాత్రం మళ్ళీ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు.

Also Read: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కలకు బదులు… శానిటైజర్.. 12మంది చిన్నారులకు అస్వస్థత

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..