మన దేశంలో అతి పురాతనమైన 5 రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

1 May 2024

TV9 Telugu

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌. దీనిని 1950లో నిర్మించారు. గతంలో బోరి బందర్‌, విక్టోరియా టెర్మినల్‌ అని పిలిచేవారు. ఇది దేశంతో పురాతనమైన స్టేషన్‌గా ప్రసిద్ధి.

 ముంబై:

దేశంలో మొట్టమొదటి ప్యాసింజర్‌ రైలు 1953లో బోరి బందర్‌ నుంచి థానే వరకు నడిచింది. 1887లో విక్టోరియా టెర్మినల్‌, 1996లో ఛత్రపతి శివాజీ టెర్మినల్‌గా మార్చారు

ప్యాసింజర్‌

1852లో నిర్మించిన బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్‌ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఒకటి. ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రయాణికుల రద్దీ అధికాంగా ఉంటుంది.

బెంగాల్‌లో

 ఈ హౌరా స్టేషన్‌లో 23 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అలాగే భారతదేశంలోని ఏ స్టేషన్‌లోనూ గరిష్ట సంఖ్యలో ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.

హౌరా స్టేషన్‌

చెన్నైలోని రాయపురం భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్‌లలో ఒకటి. ఈ రైల్వే స్టేషన్‌ను 1856లో నిర్మాణం చేపట్టారు

రాయపురం

దక్షిణ భారతదేశంలో మొదటి రైలు సర్వీసు1 జూలై 1856న తమిళనాడులోని ఆర్కాట్‌లోని రోయపురం నుంచి వాలాజా రోడ్‌ వరకు నడిచింది.

తమిళనాడులో

 జైపూర్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ మరొక పాత స్టేషన్‌. దీనిని 1875లో నిర్మించారు. ఇది ఇప్పుడు రాజస్థాన్‌లో అత్యంత రద్దీగాఉండే స్టేషన్‌. 

జైపూర్‌

ఇక భారతదేశంలో పురాతనమైన రైల్వే స్టేషన్‌లలో పుదుచ్చేరి రైల్వే స్టేషన్‌ ఒకటి. దీనిని 1879లో నిర్మించారు. దేశంలో పురాతనమైన రైల్వే స్టేషన్‌లలో ఇదొకటి.

పుదుచ్చేరి