Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్ సినిమాపై అటాక్.. విజయ్ దేవరకొండ టీమ్ సంచలన నిర్ణయం

ఏప్రిల్ 05న విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సహజంగా అన్ని సినిమాలపై ఉన్నట్లుగానే విజయ్ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది. అయితే ఫ్యామిలీ స్టార్  సినిమా విషయంలో ఇది కాస్తా శ్రుతిమించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది.

Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్ సినిమాపై అటాక్.. విజయ్ దేవరకొండ టీమ్ సంచలన నిర్ణయం
Family Star
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 08, 2024 | 6:28 AM

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఒక్కోరు ఒక్కో రకంగా ట్రోల్ అవుతున్నారు . ఇది క్రమంగా వారి సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఏప్రిల్ 05న విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సహజంగా అన్ని సినిమాలపై ఉన్నట్లుగానే విజయ్ సినిమాపై అటాక్ మొదలైంది. అయితే ఫ్యామిలీ స్టార్  సినిమా విషయంలో ఇది కాస్తా శ్రుతిమించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఫ్యామిలీ స్టార్’ పై నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విజయ్ దేవరకొండను టార్గెట్ గా చేసుకుని ఓ వర్గం అతనిపై దుష్ప్రచారం చేసిందని, ఈ కారణంగా ఫ్యామిలీ స్టార్ సినిమా నష్టపోతోందని చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మూవీ యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు విజయ్ దేవరకొండ మేనేజర్, అభిమాన సంఘం అధ్యక్షుడు సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఫిర్యాదుతో పాటు పలువురు సాక్షులను కూడా బయటపెట్టారు. సినిమాపై ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాల స్క్రీన్ షాట్లను పోలీసులకు అందించారు. మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించింది. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన ఆమెకు ఇది మూడో సినిమా. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. పరశురామ్ దర్శకత్వం వహించారు. గతంలో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..