Vijay Devarakonda: మే 9న రౌడీ హీరో బ‌ర్త్ డే.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి ‘లైగ‌ర్’ నుంచి సర్ ప్రైజ్!

|

May 06, 2021 | 2:50 PM

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్‌ మూవీ లైగర్‌. చాలా రోజులుగా....

Vijay Devarakonda: మే 9న రౌడీ హీరో బ‌ర్త్ డే.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి లైగ‌ర్ నుంచి సర్ ప్రైజ్!
Liger Team
Follow us on

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్‌ మూవీ లైగర్‌. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ మాత్రం రావటం లేదు. అప్పుడెప్పుడో ఓ ఫస్ట్ లుక్‌ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్‌ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. పూరి కూడా తన రెగ్యులర్‌ స్టైల్‌ను పక్కన పెట్టి స్లో అండ్ స్టడీగా షూటింగ్ చేస్తున్నారు. దీనికి తోడు కోవిడ్ బ్రేక్‌లతో షూటింగ్ డీలే అవుతోంది. ఈ టైంలో విజయ్‌ బర్త్ డేకి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు రౌడీ ఆర్మీ. ఇంతకీ లైగర్ మేకర్స్ ప్లానింగ్ ఏంటి..? విజయ్‌ బర్త్‌డేకి గిఫ్ట్ ఉందా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

మే 9న విజయ్‌ దేవరకొండ బర్త్‌ డే ఈ సందర్భంగా లైగర్ మూవీ టీమ్‌ నుంచి టీజర్‌ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌. ఇప్పటికే లుక్‌, టైటిల్‌ రివీల్ అయ్యింది. సో మిగిలింది టీజరే కాబట్టి విజయ్‌ బర్త్‌ డే రోజు టీజర్‌ రిలీజ్‌ పక్కా అన్న కాన్ఫిడెన్స్‌ తో ఉన్నారు. మరి నిజంగా టీజర్‌ వస్తుందా..? వెయిట్ అండ్‌ సీ.

Also Read: : దయచేసి మాస్క్, శానిటైజర్ వాడండి భౌతిక దూరాన్ని పాటించండి.. ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞప్తి.

: రిలీజ్‌డేట్ వైపు ఫ్యామిలీ మ్యాన్ 2 అడుగులు.. ఆ నెల‌లోనే విడుద‌ల‌ !