OTT Movies: దసరా స్పెషల్.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే.. ఆ రెండూ మిస్ అవ్వకుండా చూడాల్సిందే
ఈ వారం ఓటీటీల్లో 25 కు పైగా సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తెలుగుతో సహా వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఈ వీకెండ్ లో ఆడియెన్స్ కు వినోదం పంచనున్నాయి. వీటిలో నాని 'ది ప్యారడైజ్', కీర్తి సురేష్ 'డోరతి' సినిమాలు ఈ వారం ఆసక్తి కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం దేశమంతటా దసరా సందడి నెలకొంది. స్కూళ్లు, కాలేజీలు మూతపడడందో అందరూ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. గత వారం రిలీజైన రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల ‘రణబాలి’ సినిమాలే థియేటర్లలో కొనసాగుతున్నాయి. గరివిడి లక్ష్మి, క్రేజీ కళ్యాణం సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రశాంత్ నీల్ నిర్మించిన 418, హైకూ, ప్రేమ డైరీలో, 321, జయహో రామానుజ లాంటి చిన్న చిత్రాలు మాత్రమే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లో ఈ వారం ఆసక్తకరమైన సినిమాలే రాబోతున్నాయి. వీటిలో రీసెంట్ హిట్స్ నాని ‘ప్యారడైజ్’, కీర్తి సురేశ్ ‘డోరతి’తోపాటు సుమో దీదీ తదితర చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. అలాగే నా వైఫ్ మిస్సింగ్, వరం లాంటి తెలుగు సిరీస్లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచనున్నాయి. మరి ఈ వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం రండి.
నెట్ఫ్లిక్స్
- సైబర్ పంక్: ఎడ్జ్ రన్నర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 20
- సిక్స్ కింగ్స్ స్లమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 21
- ద మదర్ ఆఫ్ పెంగ్విన్స్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) – అక్టోబర్ 21
- ద న్యూ స్టాన్ఫోర్ట్ ప్రిజన్ ఎక్స్పరీమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 21
- ద ప్యారడైజ్ (తెలుగు సినిమా) – అక్టోబర్ 22
- డిడ్ సమ్వన్ హ్యాపెన్ టూ మెన్షన్ మీ? (జపనీస్ సిరీస్) – అక్టోబర్ 22
- నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 22
- ఫేడింగ్ గ్రాండియర్ (స్పానిష్ సిరీస్) – అక్టోబర్ 23
- గజబ్ రాత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 23
- ల్యూపిన్ పార్ట్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 23
- ప్యారలైజ్డ్ బై హోప్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 23
- డోరతి (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 23
- సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 23
జియో హాట్స్టార్
- మోనా (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 21
- వరం (తెలుగు వెబ్ సిరీస్) – అక్టోబర్ 22
- ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 23
ఆహా
- నా వైఫ్ మిస్సింగ్ (తెలుగు వెబ్ సిరీస్) – అక్టోబర్ 22
జీ5
- సుమో దీదీ (హిందీ సినిమా) – అక్టోబర్ 23
- ద ఇన్వైట్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 23
- సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 23
అమెజాన్ ప్రైమ్ వీడియో
- లవ్ ఇన్ డిస్కూస్ (కొరియన్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 19
- ద టెర్మినల్ లిస్ట్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 21
- చార్ యార్ (హిందీ వెబ్ సిరీస్) – అక్టోబర్ 23
- ఫైనల్ టేబుల్ (కొరియన్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 24
ఆపిల్ టీవీ ప్లస్
- వేర్ ఈజ్ వాండా? సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 21
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




