Celebrity Social Look: నెట్టింట తారల అందాల ఫోజులు.. మాళవిక సోయగం..

బొద్దుగా ముద్దుగా ఉండే అను ఇమాన్యూయేల్.. తాజాగ సన్నజాజి తీగలా మారిపోయింది. ఉప్పెనలా దూసుకువచ్చిన కృతి బ్లాక్ శారీలో షేర్ చేసిన ఫోటోస్ అదిరిపోయాయి. మార్వెల్ ప్రమోషన్లలో సమంత సందడి.. ఫన్ ట్రిప్ లో అనుపమ.. యంగ్ హీరో తేజ సజ్జా లేటేస్ట్ ఫోటోషూట్.. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాల తారల సందడి మాములుగా లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారల సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: నెట్టింట తారల అందాల ఫోజులు.. మాళవిక సోయగం..
Celebrity Social Look

Updated on: Nov 04, 2023 | 7:39 PM

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది హీరోయిన్ మాళవిక. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ ఫోటోష్ షేర్ చేసింది. మెరుపుల డ్రెస్ లో నేషనల్ క్రష్ రష్మిక మరింత మెరిసిపోతుంది. ఇక గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి చీరకట్టులో వయ్యారాలు ఒలకబోసింది. ఫ్యాషన్ ప్రపంచంలో ముందుండే జాన్వీ ఇప్పుడు వెరైటీ డ్రెస్ లో ఫోజులిచ్చింది. ఇక బొద్దుగా ముద్దుగా ఉండే అను ఇమాన్యూయేల్.. తాజాగ సన్నజాజి తీగలా మారిపోయింది. ఉప్పెనలా దూసుకువచ్చిన కృతి బ్లాక్ శారీలో షేర్ చేసిన ఫోటోస్ అదిరిపోయాయి. మార్వెల్ ప్రమోషన్లలో సమంత సందడి.. ఫన్ ట్రిప్ లో అనుపమ.. యంగ్ హీరో తేజ సజ్జా లేటేస్ట్ ఫోటోషూట్.. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాల తారల సందడి మాములుగా లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారల సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెయ్యండి.

మాళవిక మోహనన్ లేటేస్ట్ ఫోటోస్..

రష్మిక మందన్నా మెరుపులు..

చీరలో మీనాక్షి వయ్యారాలు..

వెరైటీ డ్రెస్ లో జాన్వీ కపూర్..

సన్నజాజిలా అను ఇమాన్యూయేల్..

కృతి శెట్టి బ్లాక్ శారీ ఫోటోస్..

మార్వెల్ ప్రమోషన్లలో సామ్..

ఫన్ ట్రిప్ లో అనుపమ..

తేజా సజ్జా వింటర్ ఫోటోషూట్..

పట్టుచీరలో ఐశ్వర్య రాజేశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.