Top 9 ET: హాలీవుడ్ డైరెక్టర్ దృష్టిలో యంగ్ టైగర్ ?.. ధోనీకి, ఆలియాకు మోదీ సర్కార్ సీరియస్ వార్నింగ్!
కొన్ని న్యూసులు వినేందుకు తియ్యగా ఉంటాయి. అందర్నీ ఎగిరిగంతేసేలా చేస్తాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను కూడా అలా ఓ న్యూస్ ఎగిరి గంతేసేలా చేస్తోంది. అదే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ యంగ్ టైగర్ గురించి ఆరా తీశారనే న్యూస్. ఎస్ ! మరి కొన్ని రోజుల్లో జరిగే జక్కన్న, మహేష్ మూవీ లాంచిగ్ ఈవెంట్‌కు వస్తున్న టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ క్యామెరాన్.. ట్రిపుల్ ఆర్ సినిమాలోని యంగ్ టైగర్ గురించి జక్కన్న దగ్గర ఆరా తీశారట. అయితే అది ఎందుకో.. ఏదైనా తన సినిమాలోని రోల్ కోసమో? అనేది తెలియాల్సి ఉంది.
కొన్ని న్యూసులు వినేందుకు తియ్యగా ఉంటాయి. అందర్నీ ఎగిరిగంతేసేలా చేస్తాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను కూడా అలా ఓ న్యూస్ ఎగిరి గంతేసేలా చేస్తోంది. అదే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ యంగ్ టైగర్ గురించి ఆరా తీశారనే న్యూస్. ఎస్ ! మరి కొన్ని రోజుల్లో జరిగే జక్కన్న, మహేష్ మూవీ లాంచిగ్ ఈవెంట్‌కు వస్తున్న టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ క్యామెరాన్.. ట్రిపుల్ ఆర్ సినిమాలోని యంగ్ టైగర్ గురించి జక్కన్న దగ్గర ఆరా తీశారట. అయితే అది ఎందుకో.. ఏదైనా తన సినిమాలోని రోల్ కోసమో? అనేది తెలియాల్సి ఉంది. అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముగిశాయి. కానీ ఆ ఈవెంట్లో ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్ అవ్వడం ఆగట్లేదు. స్టార్ల ముచ్చట్లు సోషల్ మీడియా నుంచి వెళ్లట్లేదు. ఇక ఈక్రమంలోనే అంబానీపై… ఈవెంట్లో పాల్గొన్న స్టార్లపై కొంత రచ్చ మొదలైంది. ఈ ఈవెంట్‌కు వచ్చిన సెలబ్రిటీలు.. ఈవెంట్లో పని చేసే కొందరు పని వాళ్లను దారుణంగా ట్రీట్ చేశారని ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈవెంట్లో ఉన్న కొందరు బయటికి వచ్చి ఇదే విషయం మాట్లాడడంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈవెంట్లో గెస్ట్‌లను అపురూపంగా చూసుకున్న అంబానీ.. పనివారిని పట్టించుకోకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ధోనీకి, కోహ్లీకి, ఆలియాకు.. ..! వీళ్లకు మాత్రమే కాదు.. ఆల్మోస్ట్ ఎండార్స్ చేసే స్టార్ సెలబ్రిటీలదంరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మోదీ సర్కార్. బెట్టింగ్‌ను ప్రొత్సహించేలా.. బెట్గ్టింగ్ సంస్థలకు ఎండార్స్ చేయడం చట్టరీత్యా నేరం అని తాజాగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ… బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వైపు మళ్లించే యాడ్స్ పై .. ఆ యాడ్స్‌లో నటించే స్టార్స్ పై సీరియర్ యాక్షన్ తీసుకుంటామంటూ అనౌన్స్ చేసింది.
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం

