AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friday Movies On TV: వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. శుక్రవారం టీవీలో సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

శుక్రవారం అంటేనే సినిమా పండగ. థియేటర్లు, ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు టీవీల్లోనూ పలు సూపర్ హిట్ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Friday Movies On TV: వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. శుక్రవారం టీవీలో సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
Friday Movies On TV
Basha Shek
|

Updated on: Sep 24, 2026 | 4:48 PM

Share

మరో  వీకెండ్ వచ్చేసింది. దీనిని మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చేందుకు  థియేటర్లు, ఓటీటీలతో పాటు టీవీల్లోనూ ఆసక్తికర సినిమాలు రానున్నాయి.  ముఖ్యంగా టీవీలో లవ్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ , సస్పెన్స్, థ్రిల్లర్,..  ఇలా  అన్ని రకాల ఆడియెన్స్ కు సరిపోయేలా పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి.  మరి సెప్టెంబర్ 25, శుక్రవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో టెలికాస్ట్ కానుందో  ఒక లుక్కేద్దాం రండి.

ఈ టీవీ

  • మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దీర్ఘ సుమంగ‌ళీ భ‌వ‌
  • రాత్రి 10 గంట‌ల‌కు – దీర్ఘ సుమంగ‌ళీ భ‌వ‌

ఈ టీవీ సినిమా

ఇవి కూడా చదవండి
  • ఉద‌యం 7 గంట‌ల‌కు – మాయా బ‌జార్ (రాజా)
  • ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లంటే నూరెళ్ల పంట‌
  • మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శుభ సంక‌ల్పం
  • సాయంత్రం 4 గంట‌ల‌కు – పడ‌మ‌టి సంధ్యారాగం
  • రాత్రి 7 గంట‌ల‌కు – మంత్రిగారి వియ్యంకుడు
  • రాత్రి 10 గంట‌ల‌కు – చుట్టాల‌బ్బాయ్‌
  • మిడ్‌నైట్ 1 గంట‌కు – మాయా బ‌జార్ (రాజా)

ఈ టీవీ ప్ల‌స్‌

  • మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌

జెమిని లైఫ్‌

  • ఉద‌యం 11 గంట‌ల‌కు – నిజం చెబితే నేర‌మా
  • సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఆఖరి ప‌గ‌

జెమిని టీవీ

  • ఉద‌యం 9 గంట‌ల‌కు – అల్లుడు శీను
  • మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – MLA

జెమిని మూవీస్‌

  • ఉద‌యం 1.30 గంట‌ల‌కు – టైగ‌ర్ రాముడు
  • ఉద‌యం 4.30 గంట‌ల‌కు – తిరుప‌తి
  • ఉద‌యం 7 గంట‌ల‌కు – శివ‌శంక‌ర్
  • ఉద‌యం 10 గంట‌ల‌కు – అశ్వ‌ద్ధామ‌
  • మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరు త‌ల్లి
  • సాయంత్రం 4 గంట‌ల‌కు – బొమ్మ‌న బ్ర‌ద‌ర్స్ చంద‌నా సిస్ట‌ర్స్‌
  • రాత్రి 7 గంట‌ల‌కు – సైరా న‌ర‌సింహా రెడ్డి
  • రాత్రి 10 గంట‌ల‌కు – జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్‌

జీ తెలుగు

  • ఉద‌యం 3 గంట‌ల‌కు – గోరింటాకు
  • ఉద‌యం 9 గంట‌ల‌కు – బంగార్రాజు
  • సాయంత్రం 5 గంట‌ల‌కు – ఏజెంట్ భైర‌వ‌

జీ సినిమాలు

  • ఉద‌యం 3 గంట‌ల‌కు – బ‌లాదూర్‌
  • ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌థాక‌ళి
  • ఉద‌యం 9 గంట‌ల‌కు – అన్న‌వ‌రం
  • మధ్యాహ్నం 12 గంట‌లకు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు
  • మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌
  • సాయంత్రం 6 గంట‌ల‌కు – సాహో
  • రాత్రి 9 గంట‌ల‌కు – య‌మ‌పాశం
  • అర్ధరాత్రి 12 గంటలకు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

స్టార్ మా

  • ఉద‌యం 1.30 గంట‌ల‌కు – బిగ్‌బాస్ షో (అన్‌సీన్‌)
  • ఉద‌యం 4 గంట‌ల‌కు – డిటెక్టివ్‌
  • ఉద‌యం 9 గంట‌ల‌కు – కే- ర్యాంప్
  • రాత్రి 11 గంట‌ల‌కు – కే- ర్యాంప్

స్టార్ మా మూవీస్‌

  • ఉద‌యం 3 గంట‌ల‌కు – సీమ‌రాజా
  • ఉద‌యం 7 గంట‌ల‌కు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌
  • ఉద‌యం 9 గంట‌ల‌కు – కృష్ణ‌
  • మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డీజే టిల్లు
  • సాయంత్రం 3 గంట‌ల‌కు – అఖండ‌
  • సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం
  • రాత్రి 9.30 గంట‌ల‌కు – బాహుబ‌లి 2

స్టార్ మా గోల్డ్

  • ఉద‌యం 2.30 గంట‌ల‌కు – దేవ‌ర‌కొండ వీర‌య్య‌
  • ఉద‌యం 5 గంట‌ల‌కు – చిలిపి జ‌మిందార్‌
  • ఉద‌యం 8 గంట‌ల‌కు – సూర్య వ‌ర్సెస్ సూర్య‌
  • ఉద‌యం 11 గంట‌లకు – హ్యాపీడేస్‌
  • మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ఆశోక్‌
  • సాయంత్రం 5 గంట‌లకు – వీడొక్క‌డే
  • రాత్రి 8 గంట‌లకు – చిన్నా
  • రాత్రి 11 గంట‌ల‌కు – సూర్య వ‌ర్సెస్ సూర్య‌

డీడీ యాద‌గిరి

  • ఉద‌యం 9 గంట‌ల‌కు – బాయ్ కిల్స్ వ‌ర‌ల్డ్‌ (Boy Kills World) తెలుగు డ‌బ్ హాలీవుడ్ సినిమా
  • మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – కొంటె కాపురం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శుక్రవారం టీవీలో సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
శుక్రవారం టీవీలో సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
పనీర్ మఖ్మాలి.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
పనీర్ మఖ్మాలి.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
స్కూల్‌ పక్కనుంచి వెళ్లిన వినాయక ఊరేగింపు.. కట్‌చేస్తే..
స్కూల్‌ పక్కనుంచి వెళ్లిన వినాయక ఊరేగింపు.. కట్‌చేస్తే..
తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ హెచ్చరిక..
తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ హెచ్చరిక..
ధర వింటే కళ్లు తిరగాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాలివే
ధర వింటే కళ్లు తిరగాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాలివే
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
మూత్రపిండాల సమస్య ముందే తెలిసిపోతుందా? ఈ నొప్పితో జాగ్రత్త
మూత్రపిండాల సమస్య ముందే తెలిసిపోతుందా? ఈ నొప్పితో జాగ్రత్త
అనంత చతుర్దశి.. సెప్టెంబర్ 25నే.. గణేష్ విసర్జన్, అనంత వ్రతం, పూజ
అనంత చతుర్దశి.. సెప్టెంబర్ 25నే.. గణేష్ విసర్జన్, అనంత వ్రతం, పూజ
ఈ నెల 30 వరకే ఛాన్స్.. ఆధార్ కార్డు వినియోగదారులకు అలర్ట్..
ఈ నెల 30 వరకే ఛాన్స్.. ఆధార్ కార్డు వినియోగదారులకు అలర్ట్..
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!