Sarkaru Vaari Paata : మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌ను టార్గెట్ సెట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబు.. తమన్‌ కి ఓ టార్గట్‌ సెట్‌ చేశాడట. అది అలాంటి ఇలాంటి టార్కెట్ కాదు.. ఇండస్ట్రీ మళ్లో సారి కదిలిపోయే టార్గెట్‌...

Sarkaru Vaari Paata : మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌ను టార్గెట్ సెట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

Updated on: Feb 11, 2021 | 6:02 AM

Sarkaru Vaari Paata : టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబు.. తమన్‌ కి ఓ టార్గట్‌ సెట్‌ చేశాడట. అది అలాంటి ఇలాంటి టార్కెట్ కాదు.. ఇండస్ట్రీ మళ్లో సారి కదిలిపోయే టార్గెట్‌.. ఎస్ తమన్‌ అల వైకుంఠపురంతో ఎలాంటి మెస్మరైజ్‌ చేశాడో.. అంత కంటే ఎక్కువ హిట్ట అయ్యేలా సర్కారివారి పాట పాట పై దృష్టి పెట్టమన్నాడట. అలా టార్గెట్ సెట్ చేయడమే కాదు.. దుబాయ్‌లో షూటింగ్ జరుగుతున్న స్పాట్‌ కి తమన్‌ని పిలిచి మరీ.. కూల్ గా మ్యూజిక్‌ కంపోజ్ చేయండి.. మనం బంపర్‌ హిట్టు కొట్టబోతున్నాం అని చెప్పారట. అయితే సర్కరీ డైరెక్టర్‌ పరుశురామ్‌ ఈ సినిమాకి ముందుగా గోపీ సుందర్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకుందామనుకున్నాడట. కాని మహేష్ కోరిక మేరకు తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ చేశాడట. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14రీల్స్‌, మైత్రిమూమీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmika Mandanna : ఆ సినిమా షూటింగ్ కు పడ్డ కష్టం ఏ సినిమాకు పడలేదంటున్న లక్కీ బ్యూటీ..