Sundeep Kishan: ఆ సమస్యలతో బాధపడుతోన్న హీరో సందీప్ కిషన్.. ఊపిరి ఆడకపోవడంతో..

టాలీవుడ్‌లో ఉన్న ట్యాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ఒక వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతర హీరోల సినిమాల్లోనూ స్పెషల్ రోల్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ తో కలిసి కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటించాడు సందీప్ కిషన్. ఇప్పుడు వీరిద్దరు మళ్లీ కలిశారు.

Sundeep Kishan: ఆ సమస్యలతో బాధపడుతోన్న హీరో సందీప్ కిషన్.. ఊపిరి ఆడకపోవడంతో..
Sundeep Kishan
Follow us

|

Updated on: Jul 24, 2024 | 9:09 PM

టాలీవుడ్‌లో ఉన్న ట్యాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ఒక వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతర హీరోల సినిమాల్లోనూ స్పెషల్ రోల్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ తో కలిసి కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటించాడు సందీప్ కిషన్. ఇప్పుడు వీరిద్దరు మళ్లీ కలిశారు. ఊరు పేరు భైరవకోన లాంటి హిట్ సినిమా తర్వాత అతను నటిస్తోన్న చిత్రం రాయన్. ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తుండగా, సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న రాయన్ జులై 26న తమిళ్ తో పాటు తెలుగులోనూ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. తాజాగా రాయన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సందీప్ కిషన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే రాయన్ షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకున్నారు.

‘ఒక రోజు షూటింగ్ మొత్తం పొగ, డస్ట్ తో ఉన్న సీన్స్ చేయాలి. నాకు అసలే సైనస్, బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. దాని వల్ల అసలు ఊపిరి ఆడలేదు. దీంతో చాలా ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితిని చూసి మా వాళ్లు అంబులెన్స్ ను పిలుద్దామన్నారు. కానీ నేను అక్కర్లేదని చెప్పి బయటకు వెళ్లిపోయాను. అలా ఒక పది నిముషాలు రెస్ట్ తీసుకొని, గాలి పీల్చుకొని మళ్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యాను. రాయన్ సినిమా షూట్ లో యాక్షన్ సీన్స్ ఎక్కువే ఉన్నాయి. కొన్నిసార్లు ఆ సీన్స్ లో గాయాలు కూడా అయ్యాయి’ అని తెలిపాడుసందీప్ కిషన్.

ఇవి కూడా చదవండి

ధనుష్ తో హీరో సందీప్ కిషన్..

.@sundeepkishan’s role in #Raayan is said to be one of the strong parts in the film, his song Water Packet is also a major attention drawer.

He’s working again with @dhanushkraja after CM, in a bigger role. Looking forward. pic.twitter.com/1rxTqcaDov

— Siddarth Srinivas (@sidhuwrites) July 24, 2024

రాయన్ సినిమాలో సందీప్ కిషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ సమస్యలతో బాధపడుతోన్న హీరో సందీప్ కిషన్.. ఊపిరి ఆడకపోవడంతో..
ఆ సమస్యలతో బాధపడుతోన్న హీరో సందీప్ కిషన్.. ఊపిరి ఆడకపోవడంతో..
జోరు పెంచిన సమంత.. పక్కా ప్లాన్ తో రెడీ అయిన ముద్దుగుమ్మ
జోరు పెంచిన సమంత.. పక్కా ప్లాన్ తో రెడీ అయిన ముద్దుగుమ్మ
భాగ్యనగరంలో చిరు.. రాజస్థాన్ లో బాలయ్య... ఏం చేస్తున్నారో తెలుసా
భాగ్యనగరంలో చిరు.. రాజస్థాన్ లో బాలయ్య... ఏం చేస్తున్నారో తెలుసా
ఈఎంఐ నగదు స్వాహా.. ఖాతాదారులకు కంగుతినిపించిన బ్యాంకు మేనేజర్..
ఈఎంఐ నగదు స్వాహా.. ఖాతాదారులకు కంగుతినిపించిన బ్యాంకు మేనేజర్..
రాజమౌళికి పని రాక్షసుడు అనే బిరుదు ఇచ్చిందెవరు ??
రాజమౌళికి పని రాక్షసుడు అనే బిరుదు ఇచ్చిందెవరు ??
సైనికులు గా మెప్పించిన స్టార్ హీరోలు.. ఎవరంటే ??
సైనికులు గా మెప్పించిన స్టార్ హీరోలు.. ఎవరంటే ??
9 ఏళ్లపాటు నొప్పితో జీవిస్తున్నవ్యక్తి CTస్కాన్ చూసి డాక్టర్ షాక్
9 ఏళ్లపాటు నొప్పితో జీవిస్తున్నవ్యక్తి CTస్కాన్ చూసి డాక్టర్ షాక్
కేజీఎఫ్ సినిమా కథను వేణుమాధవ్ ముందే చెప్పారా..!!
కేజీఎఫ్ సినిమా కథను వేణుమాధవ్ ముందే చెప్పారా..!!
బంపరాఫర్..1000 సిల్వర్ కాయిన్స్ గెల్చుకునే అవకాశం.. సినిమా చూసి..
బంపరాఫర్..1000 సిల్వర్ కాయిన్స్ గెల్చుకునే అవకాశం.. సినిమా చూసి..
గుండెపోటు రాకుండా అద్భుతమైన చిట్కా.. డైలీ ఇలా చేస్తే తిరుగుండదు..
గుండెపోటు రాకుండా అద్భుతమైన చిట్కా.. డైలీ ఇలా చేస్తే తిరుగుండదు..