Saaho: రాజమౌళి మాటలకు ప్రభాస్ భావోద్వేగం!

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ పెద్ద డైరక్టర్‌లతో సినిమా చేయకుండా కథను నమ్మి ‘సాహో’ చేశారని అదే తనకు నచ్చిందని స్టార్ డైరక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం సాహో. సుజీత్‌ దర్శకుడు. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక రామోజీ ఫిల్మ్‌సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ..  ‘సాధారణంగా ఏ హీరో అభిమాని అయినా తన హీరో సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. కానీ, అందరి హీరోల అభిమానులు ప్రభాస్‌ […]

Saaho: రాజమౌళి మాటలకు ప్రభాస్ భావోద్వేగం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2019 | 6:50 AM

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ పెద్ద డైరక్టర్‌లతో సినిమా చేయకుండా కథను నమ్మి ‘సాహో’ చేశారని అదే తనకు నచ్చిందని స్టార్ డైరక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం సాహో. సుజీత్‌ దర్శకుడు. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక రామోజీ ఫిల్మ్‌సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ..  ‘సాధారణంగా ఏ హీరో అభిమాని అయినా తన హీరో సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. కానీ, అందరి హీరోల అభిమానులు ప్రభాస్‌ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్‌ అన్ని విషయాల్లోనూ పాజిటివ్‌గా ఉంటాడు. ‘బాహుబలి’ తీస్తున్న సమయంలోనే తన తర్వాత చిత్రమేంటో ప్రభాస్‌ ఆలోచించారు. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా అయితే, నా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది అని చెప్పి చేశాడు. ఇంత పెద్ద సినిమాను సుజీత్‌ చేస్తాడా? అని చాలా మందికి అనుమానం ఉంది. ఫస్ట్‌లుక్‌ చూసినప్పుడే సినిమా స్థాయి ఏంటో తెలిసింది. టీజర్‌తో అది నిజమని అనిపించింది. ట్రైలర్‌తో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. చాలా బాగా చేశాడు. ఇక సినిమాతో ఎంతో మరో మెట్టు ఎదుగుతాడు’’అని చెప్పుకొచ్చారు.

Latest Articles
బాచుపల్లి ఘటనపై కేసు నమోదు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..
బాచుపల్లి ఘటనపై కేసు నమోదు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..
విమాన ప్రయాణికులకు ముఖ్యగమనిక..!రాత్రికిరాత్రే 70 విమానాలు ర‌ద్దు
విమాన ప్రయాణికులకు ముఖ్యగమనిక..!రాత్రికిరాత్రే 70 విమానాలు ర‌ద్దు
చేతులు కోల్పోయినా కాళ్లతో కారు నడపడం నేర్చుకున్న యువకుడు
చేతులు కోల్పోయినా కాళ్లతో కారు నడపడం నేర్చుకున్న యువకుడు
'కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే'.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..
'కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే'.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..
పాత గోడలో ఏదో ఉందని అనుమానం..! తవ్వి చూడగా కళ్లు జిగేల్‌మన్నాయ్‌!
పాత గోడలో ఏదో ఉందని అనుమానం..! తవ్వి చూడగా కళ్లు జిగేల్‌మన్నాయ్‌!
అందుకే నేను హిందీ సినిమాల్లో నటించడం లేదు..
అందుకే నేను హిందీ సినిమాల్లో నటించడం లేదు..
సీఎం జగన్‌తో TV9 సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. డోన్ట్‌ మిస్
సీఎం జగన్‌తో TV9 సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. డోన్ట్‌ మిస్
రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
అక్షయ తృతీయ రోజున తులసితో ఇలా పూజించండి..ప్రతి కోరిక నెరవేరుతుంది
అక్షయ తృతీయ రోజున తులసితో ఇలా పూజించండి..ప్రతి కోరిక నెరవేరుతుంది
ఇదెక్కడి మాస్ రా మావా..! ప్రభాస్ కల్కిలో మహేష్ బాబు..
ఇదెక్కడి మాస్ రా మావా..! ప్రభాస్ కల్కిలో మహేష్ బాబు..