Game Changer Movie : గేమ్ ఛేంజర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. సినిమాకే హైలైట్ గా ఆ సాంగ్

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగితుంది. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు ఉన్నారు. కాగా గేమ్ ఛేంజర్  సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Game Changer Movie : గేమ్ ఛేంజర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. సినిమాకే హైలైట్ గా ఆ సాంగ్
Game Changer
Follow us

|

Updated on: Apr 22, 2024 | 10:25 AM

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ సినిమా కోసం ఆయన అభిమానులంతా వెయ్యి కళ్ళతో ఎదుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్   సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగితుంది. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు ఉన్నారు. కాగా గేమ్ ఛేంజర్  సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఈ సినిమా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు.

శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్స్, సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇవి సినిమా పై క్యూరియాసిటీని పెంచేశాయి. ఇటీవలే విడుదలైన జరగండి జరగండి సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమానుంచి మరో క్రేజీ సాంగ్ రానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ పై మాంటేజ్ సాంగ్  షూట్  చేస్తున్నారట. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. రెండో పాత్రకు సంబందించిన సాంగ్ ఇది అని తెలుస్తోంది. ఈ మాంటేజ్ సాంగ్ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. వీలైనంత త్వరాగా ఈ సాంగ్  ను కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ టీమ్. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అంజలి నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
'కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే'.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..
'కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే'.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..
పాత గోడలో ఏదో ఉందని అనుమానం..! తవ్వి చూడగా కళ్లు జిగేల్‌మన్నాయ్‌!
పాత గోడలో ఏదో ఉందని అనుమానం..! తవ్వి చూడగా కళ్లు జిగేల్‌మన్నాయ్‌!
అందుకే నేను హిందీ సినిమాల్లో నటించడం లేదు..
అందుకే నేను హిందీ సినిమాల్లో నటించడం లేదు..
సీఎం జగన్‌తో TV9 సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. డోన్ట్‌ మిస్
సీఎం జగన్‌తో TV9 సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. డోన్ట్‌ మిస్
రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
అక్షయ తృతీయ రోజున తులసితో ఇలా పూజించండి..ప్రతి కోరిక నెరవేరుతుంది
అక్షయ తృతీయ రోజున తులసితో ఇలా పూజించండి..ప్రతి కోరిక నెరవేరుతుంది
ఇదెక్కడి మాస్ రా మావా..! ప్రభాస్ కల్కిలో మహేష్ బాబు..
ఇదెక్కడి మాస్ రా మావా..! ప్రభాస్ కల్కిలో మహేష్ బాబు..
తృటిలో తప్పిన పెను ప్రమాదం..చింతపల్లి ఘాట్ రోడ్డులో వస్తుండగా..
తృటిలో తప్పిన పెను ప్రమాదం..చింతపల్లి ఘాట్ రోడ్డులో వస్తుండగా..
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా