Pooja Hegde: ట్విట్టర్‌లో పూజా హెగ్డే ఫైర్‌.. ఇండిగో స్టాఫ్ మెంబర్ మీద బుట్టబొమ్మ ఆగ్రహం.. ఎందుకంటే..

ఇండిగో ఫ్లైట్ లో విపుల్ నకాషే అనే ఉద్యోగి తనతో రూడ్ గా ప్రవర్తించారన.. తనతో అతను ప్రవర్తించిన తీరు దారుణంగా

Pooja Hegde: ట్విట్టర్‌లో పూజా హెగ్డే ఫైర్‌.. ఇండిగో స్టాఫ్ మెంబర్ మీద బుట్టబొమ్మ ఆగ్రహం.. ఎందుకంటే..
Poojahegde

Edited By:

Updated on: Jun 09, 2022 | 7:21 PM

ఇండిగో స్టాఫ్ మెంబర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde).. ఇండిగో ఫ్లైట్ లో విపుల్ నకాషే అనే ఉద్యోగి తనతో రూడ్ గా ప్రవర్తించారన.. తనతో అతను ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందంటూ ట్విట్వర్ వేదికగా ఫైర్ అయ్యింది. మాములుగా ఇలాంటి విషయాలు తాను పట్టించుకోనని.. కానీ అతని ప్రవర్తన బాలేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవల ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన జనగణమన చిత్రంలో నటిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యింది పూజా హెగ్డే.

Loading...
Unable to load recommendations.
Follow Us