AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: సార్‌కు సినిమా నచ్చేసిందోచ్.. బాలయ్య మెచ్చిన హిట్ 2.. ఆనందంలో కుర్ర హీరో..

క్రైమ్ థ్రిల్లర్ గా  వచ్చిన ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Adivi Sesh: సార్‌కు సినిమా నచ్చేసిందోచ్.. బాలయ్య మెచ్చిన హిట్ 2.. ఆనందంలో కుర్ర హీరో..
balakrishna, adivi sesh, nani
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2022 | 7:36 PM

Share

అడవి శేష్ మరో హిట్ కొట్టాడు.. హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో శేష్. క్రైమ్ థ్రిల్లర్ గా  వచ్చిన ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. శైలేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది ఈ మూవీ..ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ అన్నపుడు కచ్చితంగా ఆ ప్రెజర్ ఉంటుంది. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసి.. అంచనాలు అందుకుంటేనే రిజల్ట్ పాజిటివ్‌గా ఉంటుంది. ఈ విషయంలో ‘హిట్’ దర్శకుడు శేలేష్ కొలను సక్సెస్ అయ్యాడు.

ఇక ఈ సినిమా పై సినిమా తారలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ హిట్ 2 సినిమాను చూశారు. సినిమా చూసి చిత్రయూనిట్ ను హీరో అడవి శేష్ ను నిర్మాత నానికి కంగ్రాట్స్ తెలిపారు బాలయ్య. బాలయ్యతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు శేష్.

నందమూరి బాలకృష్ణ సర్ కి సూపర్ నచ్చింది హిట్ 2. బాలయ్య సార్ దర్శకుడు శైలేష్ విజన్  ను నా నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. బాలయ్య సార్ ను కూడానా హిట్ మూవీలో ఒక్కసారి కనుపించమని అడిగాను న నవ్వుతూ.. ఆయన కూడా నవ్వేశాడు.  బ్రదర్ నానితో హిట్ 2 సెలబ్రేషన్స్ అని రాసుకొచ్చారు అడవి శేష్. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కమ్మనైనా రొయ్యల కూర.. ఈ స్టైల్లో చేస్తే ఎవ్వరైనా ఇష్టపడతారు..
కమ్మనైనా రొయ్యల కూర.. ఈ స్టైల్లో చేస్తే ఎవ్వరైనా ఇష్టపడతారు..
దైవానుగ్రహం పొందాలంటే పూజలో ఈ 9 తప్పులను అస్సలు చేయకండి!
దైవానుగ్రహం పొందాలంటే పూజలో ఈ 9 తప్పులను అస్సలు చేయకండి!
అదృష్టమా? దురదృష్టమా.. మే నెలలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉన్నదంటే?
అదృష్టమా? దురదృష్టమా.. మే నెలలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉన్నదంటే?
కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి..
కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి..
ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే.. భయపెడుతున్న గణాంకాలు!
ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే.. భయపెడుతున్న గణాంకాలు!
వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’? పాక్ డాక్టర్ వింత విశ్లేషణ
వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’? పాక్ డాక్టర్ వింత విశ్లేషణ
వృశ్చికం సహా 3 రాశుల జీవితాల్లో సంచలనం.. కొద్ది రోజుల్లోనే..
వృశ్చికం సహా 3 రాశుల జీవితాల్లో సంచలనం.. కొద్ది రోజుల్లోనే..
నాన్నకు క్యాన్సర్ అని రూ.5 వేలు అడిగా..
నాన్నకు క్యాన్సర్ అని రూ.5 వేలు అడిగా..
అమ్మ బాబోయ్.. ఒక్కసారే దూసుకొచ్చింది.. పరుగులు తీసిన రోగులు..
అమ్మ బాబోయ్.. ఒక్కసారే దూసుకొచ్చింది.. పరుగులు తీసిన రోగులు..
మామిడి పండ్లు & షుగర్: నిజం ఏమిటి? సురక్షితంగా తినే చిట్కాలు
మామిడి పండ్లు & షుగర్: నిజం ఏమిటి? సురక్షితంగా తినే చిట్కాలు