Nabha Natesh: ముక్కోటి వృక్షార్చణ మొక్కలు నాటిన ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్

టాలీవుడ్ లో ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది అందాల భామ నభనటేష్. నన్ను దోచుకుందువటే సినిమా సినిమాత్జో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన

Nabha Natesh: ముక్కోటి వృక్షార్చణ మొక్కలు నాటిన ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్
Nabha Natesh

Edited By:

Updated on: Jul 18, 2021 | 6:02 AM

Nabha Natesh: టాలీవుడ్ లో ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది అందాల భామ నభా నటేష్. నన్ను దోచుకొందువటే  సినిమా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ చిన్నది. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ చిన్న సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది నభా. ప్రస్తుతం నభా నటేష్ నితిన్ నటిస్తున్న మాస్ట్రో సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు ముక్కోటి వృక్షార్చణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటింది.

మూడు కోట్ల మొక్కలు నాటి.. మన నాయకుడు కేటీఆర్‌కు గ్రాండ్‌గా బర్త్‌డే విషెస్‌ చెప్పాలని అంటున్నారు హీరోయిన్  నబా నటేషా. కేటీఆర్‌ బర్తడే సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ తలపెట్టిన “ముక్కోటి వృక్షార్చణ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ బ్యూటీ కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియోను రిలీజ్‌ చేసి.. తన అభిమానులను కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలన్నారు. ఇక ఇంతకు ముందే సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ తన వంతుగా ఓ మొక్కను కూడా నాటారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఆమిర్ ఖాన్, కిరణ్ రావుల ఫోక్ డ్యాన్స్.. చుస్తే ఫిదా అవ్వాల్సిందే..!వైరల్ అవుతున్న వీడియో..:Aamir Khan Dance Video.

Venkatesh: “నారప్ప” సినిమాకు తీవ్రంగా శ్రమించా.. అయినా ఇలా.. అభిమానులకు క్షమాపలు చెప్పిన వెంకటేశ్..

అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us