Mrunal Thakur: వామ్మో.. మృణాల్ ఏశాలు మాములుగా లేవు.. జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్..

ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే హిందీలో ఈ భామకు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. అటు సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే మృణాల్.. ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక ఫోటోషూట్, క్రేజీ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫన్నీ వీడియో నెట్టింట వైరలవుతున్నాయి.

Mrunal Thakur: వామ్మో.. మృణాల్ ఏశాలు మాములుగా లేవు.. జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్..
Mrunal Thakur
Follow us

|

Updated on: Apr 18, 2024 | 2:33 PM

సీతారామం సినిమాతో తెలుగు ప్రజలకు అభిమాన హీరోయిన్‏గా మారింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది. సీతారామం తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే హిందీలో ఈ భామకు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. అటు సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే మృణాల్.. ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక ఫోటోషూట్, క్రేజీ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫన్నీ వీడియో నెట్టింట వైరలవుతున్నాయి.

హీరోయిన్ అంటే అందమే కాదు.. ఫిట్నెస్ పరంగానూ మెయిన్టైన్ చేస్తుండాలి. అందుకే చాలా మంది తారలు జిమ్ వర్కవుట్స్, యోగా చేస్తుంటారు. ఇటీవల తమ జిమ్ వర్కవుట్ వీడియోస్ నెట్టింట షేర్ చేసుకుంటున్నారు హీరోయిన్స్. కానీ మృణాల్ మాత్రం జిమ్ వర్కవుట్ వీడియోను ఫన్నీగా షేర్ చేసింది. వర్కవుట్ చేయాలని చెప్పిన తన జిమ్ ట్రైనర్ ను ఎలా మోసం చేస్తుందో చూపించింది. జిమ్ ట్రైనర్ మృణాల్ ను దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు. అయితే అతడు చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. అలాగే అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటిస్తుంది. ఈ ఫన్నీ వీడియోను మృణాల్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా నటించిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మే 3 నుంచి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. తెలుగుతోపాటు మిగతా భాషల్లోనూ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ కాకుండా మరో ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్ చేయనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.