సంపూ “కొబ్బరిమట్ట” ట్రైలర్ వచ్చేసిందిగా..

హృదయ కాలేయం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు.. తనదైన శైలిలో నెట్టుకొస్తున్నాడు. ఆ మధ్యలో సింగం 123, వైరస్ లాంటి మూవీలతో నేనున్నాను అనిపించాడు. అయితే అవేమీ అనుకున్నంతగా హిట్ అయిన దాఖలాలు కనిపించలేదు. హృదయ కాలేయంతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సంపూ.. ఆతర్వాత వచ్చిన మూవీస్‌లో తన గ్రాఫ్‌ నిలుపుకోలేకపోయాడు. తాజాగా కొబ్బరిమట్ట సినిమాతో మరోసారి సంచలనం రేపేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీని రూపస్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేస్తున్నాడు. కొబ్బరిమట్టకు […]

సంపూ కొబ్బరిమట్ట ట్రైలర్ వచ్చేసిందిగా..
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2019 | 10:03 PM

హృదయ కాలేయం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు.. తనదైన శైలిలో నెట్టుకొస్తున్నాడు. ఆ మధ్యలో సింగం 123, వైరస్ లాంటి మూవీలతో నేనున్నాను అనిపించాడు. అయితే అవేమీ అనుకున్నంతగా హిట్ అయిన దాఖలాలు కనిపించలేదు. హృదయ కాలేయంతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సంపూ.. ఆతర్వాత వచ్చిన మూవీస్‌లో తన గ్రాఫ్‌ నిలుపుకోలేకపోయాడు. తాజాగా కొబ్బరిమట్ట సినిమాతో మరోసారి సంచలనం రేపేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీని రూపస్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

కొబ్బరిమట్టకు ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రెండేళ్ల క్రితం నుంచి ఈమూవీ కోసం సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఇప్పుడు వైరల్‌గా మారి సంచలనం స‌ృష్టిస్తోంది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..