స్మోకింగ్ యాడ్‌లో కనిపించిన గుర్తుందా..? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..

అందాల భామల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్స్ లో సినిమా పడే ముందు స్మోకింగ్ యాడ్ గుర్తుందా..?  ఆ యాడ్ లో కనిపించిన చిన్నారి గుర్తుందా.? సిగరెట్ తాగే తండ్రి పక్కన కూర్చునే ఈ చిన్నదన్ని.. ఆమెను ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే. ఆ యాడ్‌లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సిమ్రాన్ నటేకర్.

స్మోకింగ్ యాడ్‌లో కనిపించిన గుర్తుందా..? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..
Actreess

Updated on: Feb 06, 2024 | 5:21 PM

హీరోయిన్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్ హీరోయిన్స్ చిన్న నటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అందాల భామల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్స్ లో సినిమా పడే ముందు స్మోకింగ్ యాడ్ గుర్తుందా..?  ఆ యాడ్ లో కనిపించిన చిన్నారి గుర్తుందా.? సిగరెట్ తాగే తండ్రి పక్కన కూర్చునే ఈ చిన్నదన్ని.. ఆమెను ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే. ఆ యాడ్‌లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సిమ్రాన్ నటేకర్. ఆ యాడ్ లో నటించిన సమయంలో ఆ చిన్నదాని వయసు కేవలం 6 ఏళ్ళు మాత్రమే..

సిమ్రాన్ నటేకర్ ఇప్పుడు హీరోయిన్ ఫీచర్స్ తో పిచ్చెక్కిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సిమ్రాన్ నటేకర్ దాదాపు 150 యాడ్స్ లో నటించింది. అలాగే పలు సినిమాల్లోనూ నటించింది ఈ బ్యూటీ. ‘బంధన్ సాత్ జన్మోంకా సీరియలో మొదటగా నటించింది.  2015 లో ప్రసారమైన ‘బాలికా వధు’ లో పూజా రోల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సిమ్రాన్ నటేకర్.

దావత్-ఇ-ఇష్క్ బాలీవుడ్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హతీమ్, క్రిష్ 3 తో పాటు డిష్కియావూన్‌లో గెస్ట్ పాత్రలో కనిపించి మెప్పించింది సిమ్రాన్ నటేకర్. ఇప్పుడు ఈ చిన్నదాన్ని చూస్తే మతిపోవాల్సిందే. హీరోయిన్స్ ను మించిన అందంతో ఆకట్టుకుంటుంది ఈ పాప. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే సిమ్రాన్ నటేకర్. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంది. ఈ అమ్మడి కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

సిమ్రాన్ నటేకర్ ఇన్ స్టా లేటెస్ట్ పోస్ట్..

సిమ్రాన్ నటేకర్ ఇన్ స్టా లేటెస్ట్ పోస్ట్..

సిమ్రాన్ నటేకర్ ఇన్ స్టా లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.